Mallu Ravi
-
#Speed News
Mallu Ravi: కిషన్ రెడ్డివి పగటి కలలు, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు : మల్లు రవి
Mallu Ravi: మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఇవాళ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని ఆయన అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కు అయ్యి లిపాయి కారి ఒప్పందాలతో చీకటి రాజకీయాలు చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే సంపూర్ణాంగా మద్దతు పలికారని విమర్శించారు. రాబోయే ఫలితాలలో తెలంగాణ లో కాంగ్రెస్ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందని, దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని మల్లు రవి ధీమా వ్యక్తం […]
Date : 15-05-2024 - 9:33 IST -
#Telangana
TS : కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ ఓర్వలేక పోతున్నాడు – మల్లు రవి
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండడం తో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ (KTR) ఓర్వలేక పోతున్నాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కేటీఆర్ (KTR) మాట్లాడిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని , రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ అమలుకు […]
Date : 26-02-2024 - 3:11 IST -
#Speed News
Mallu Ravi: ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా.. కారణమిదే..?
కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi).. తన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు.
Date : 23-02-2024 - 7:33 IST -
#Speed News
Telangana Govt Advisors: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం..!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను (Telangana Govt Advisors) నియమించింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్ నియామకయ్యారు.
Date : 21-01-2024 - 8:46 IST -
#Andhra Pradesh
Andhra Deputy CM: ఆంధ్రా డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు
Date : 13-01-2024 - 10:30 IST -
#Telangana
Telangana Congress: ప్రియాంక తెలంగాణ పర్యటన వాయిదా
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఆమె తన పర్యటనని వాయిదా వేసుకున్నారు.
Date : 28-07-2023 - 11:30 IST -
#Speed News
Hyderabad: కేటీఆర్ ఇదేనా విశ్వనగరం?
పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది
Date : 27-07-2023 - 7:37 IST -
#Telangana
Mallu Ravi: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బరిలోకి మల్లు రవి..?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి జరిగే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి (Mallu Ravi) బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. గత పదేళ్లుగా తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీలో ప్రాతినిధ్యం లేదు.
Date : 20-02-2023 - 4:26 IST -
#Telangana
Mallu Ravi: సీనియర్లకు మల్లు రవి కౌంటర్.. అధిష్టానమే చూసుకుంటుందని కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల వ్యవహారంపై మల్లు రవి (Mallu Ravi) అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని హైకమాండ్ సూచించిందని గుర్తు చేశారు. అయినా కూడా బహిరంగంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
Date : 18-12-2022 - 12:10 IST -
#Speed News
Pegasus: టీఆర్ఎస్ కు పెగాసిస్ సెగ
పెగాసిస్ ఇష్యూ పై పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ నిలతీస్తోంది.
Date : 30-01-2022 - 10:42 IST -
#Huzurabad
Revanth Reddy: సీనియర్ల పద్మ వ్యూహంలో రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి చూట్టూ కాంగ్రెస్ పెద్దలు గూడు అల్లుతున్నారు. ఆయన చేతగానితనం కారణంగానే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పోయిందని గళమెత్తారు. గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ వాడివేడిగా జరిగింది.
Date : 03-11-2021 - 3:44 IST