Mallareddy Meets KTR
-
#Telangana
Mallareddy : మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోరుతున్న మల్లారెడ్డి..కేసీఆర్ ఇస్తాడా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election) మేడ్చల్ (Medchal ) నుండి విజయం సాధించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy)..ఇప్పుడు మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ (Malkajgiri MP Ticket) కోరుతున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ఫై ఫోకస్ పెట్టాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయం సాధించామో..లోక్ సభ ఎన్నికల్లో అలాగే సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే ఇంచార్జ్ లను నియమించి ఎన్నికలకు సంబదించిన వ్యూహాలు రచిస్తోంది. […]
Published Date - 07:47 PM, Thu - 4 January 24