Malla Reddy
-
#Telangana
Malla Reddy : కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు – మల్లారెడ్డి
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆకక్తికర వ్యాఖ్యలు చేసారు. ఐటీ పరిశ్రమకు మాజీ మంత్రి కేటీఆర్ పెద్ద పీట వేశారని , ఆయన లేని లోటు ఐటీ పరిశ్రమలో కనిపిస్తుందని , కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు అని తనదైన శైలి లో కామెంట్స్ చేసారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ […]
Published Date - 03:38 PM, Mon - 11 December 23 -
#Speed News
Malla Reddy: బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి
Malla Reddy: తెలంగాణలో ఫలితాలు వెలువడిన తర్వాత భద్రాచలం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం సంచలనం సృష్టించింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా అనే చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న మల్లారెడ్డిపై కూడా ఇదే పుకార్లు వచ్చాయి. పరిస్థితిపై చర్చించేందుకు, పరిస్థితిని విశ్లేషించేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారనే చర్చలు […]
Published Date - 03:40 PM, Tue - 5 December 23 -
#Cinema
Malla Reddy : బిజినెస్ మాన్ చూసి రాజకీయాల్లోకి వచ్చా – మంత్రి మల్లారెడ్డి
మహేష్ బాబు గారు.. నేను మీ సినిమా బిజినెస్ మేన్ చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను
Published Date - 12:46 PM, Tue - 28 November 23 -
#Speed News
BRS Minister: చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నేను ఏడ్చాను: మంత్రి మల్లారెడ్డి
BRS Minister: ఎన్నికల ముంగిట చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస సెట్టి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇప్పిటికే వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మాట్లాడాగా, తాజాగా మంత్రి మల్లారెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు బంగారం లాంటి మనిషి అని, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను ఏడ్చానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఏపీ దివాళా తీసిందని మల్లారెడ్డి ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీలోనే […]
Published Date - 01:11 PM, Fri - 17 November 23 -
#Telangana
Malla Reddy: 2BHK ఇళ్ల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి గరం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గురువారం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి సహనం కోల్పోయారు
Published Date - 02:32 PM, Thu - 7 September 23 -
#Telangana
Telangana ED: తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడీ దాడులు
తెలంగాణలో ఈడీ దూకుడు పెంచింది. ఈ సారి నగరంలోని ప్రయివేట్ కళాశాలలో ఈడీ ఎటాక్ చేసింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు,
Published Date - 05:15 PM, Wed - 21 June 23 -
#Telangana
Malla Reddy: ఏపీ రాజకీయాలపై మల్లారెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చేసిన హాట్ కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ కార్మికశాఖ కార్యక్రమాన్ని నిర్వహించింది
Published Date - 01:27 PM, Mon - 1 May 23 -
#Cinema
Malla Reddy With Pawan: టాలీవుడ్ మెచ్చిన ‘విలన్’ మల్లారెడ్డి
మల్లారెడ్డి స్టైల్ వేరే. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడిన నిమిషాల్లో వైరల్ అవుతోంది.
Published Date - 12:46 PM, Mon - 27 March 23 -
#Telangana
TS : ముగిసిన ఐటీ విచారణ…మర్రిరాజశేఖర్ రెడ్డిని 5గంటలపాటు విచారించిన ఐటీ అధికారులు..!!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు ఐటీ అధికారులు. మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు చామకూర భద్రారెడ్డి ఐటీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఐదుగంటపాలు వీరిని విచారించిన ఐటీ అధికారులు పలు అంశాలను స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఇంజనీరింగ్ ,మెడికల్ కళాశాలల సీట్లు కేటాయింపులు ,ఫీజు వసూలు పై వివరాలు […]
Published Date - 06:43 PM, Mon - 28 November 22 -
#Telangana
Mallareddy : నేడు ఐటీ విచారణకు హాజరుకానున్న మంత్రి మల్లా రెడ్డి..!
ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు తాము ఇవాళ విచారణకు హాజరవుతున్నట్లు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కేవలం విచారణకు హాజరుకావాలని మాత్రమే ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఎలాంటి పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు అవసరమని సూచించలేదని చెప్పారు. ఐటీ అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. తమ ఇంట్లో దొరికిన నగదు గురించి పూర్తి వివరాలు ఐటీ అధికారులకు తెలియజేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డితోపాటు మరో 16 మందికి ఐటీ అధికారులు […]
Published Date - 11:20 AM, Mon - 28 November 22 -
#Telangana
Malla Reddy Upset: రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు.. మంత్రి మల్లారెడ్డి సీరియస్!
ఐటీసోదాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష్యతోనే ఈ సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Published Date - 11:29 AM, Wed - 23 November 22 -
#Telangana
Malla Reddy Reacts: తాగితే తప్పేంటి? మందు పార్టీపై మల్లారెడ్డి రియాక్షన్!
మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో కలిసి మద్యం సేవిస్తున్నట్లు
Published Date - 02:50 PM, Mon - 10 October 22 -
#Andhra Pradesh
Chikoti Praveen ED Raids : చికోటి చీకటి సామ్రాజ్యంలో…
క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్ ఆయన పార్టనర్ మాధవరెడ్డిపై ఈడీ చేసిన దాడులు మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మెడకు చుట్టుకుంటున్నాయి.
Published Date - 02:49 PM, Fri - 29 July 22 -
#Speed News
Revanth vs Malla Reddy: రేవంత్ రెడ్డి నా హత్యకు కుట్ర పన్నారు : మంత్రి మల్లారెడ్డి
తెలంగాణలో రెడ్ల సామాజికవర్గం అంశానికి సంబంధించిన వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది.
Published Date - 12:13 PM, Mon - 30 May 22 -
#Speed News
Malla Reddy Attacked: మంత్రి మల్లారెడ్డిపై కాన్వాయ్ పై రాళ్ల దాడి….ఆ వ్యాఖ్యలే కారణమా..?
మినిస్టర్ మల్లారెడ్డికి సొంత జిల్లాలోనే ఊహించని షాక్ తగిలింది.
Published Date - 11:05 PM, Sun - 29 May 22