HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Malla Reddy Turns Into Villain In Pawan Kalyan Movie

Malla Reddy With Pawan: టాలీవుడ్ మెచ్చిన ‘విలన్’ మల్లారెడ్డి

మల్లారెడ్డి స్టైల్ వేరే. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడిన నిమిషాల్లో వైరల్ అవుతోంది.

  • Author : Balu J Date : 27-03-2023 - 12:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mallareddy
Mallareddy

తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి (Malla Reddy) స్టైల్ వేరే. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడిన నిమిషాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇన్నాళ్లు ఆయన లో రాజకీయ నాయకుడ్ని మాత్రమే చూశాం. కానీ ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం ఆయనలో విలనిజం చూశారు. సదరు మంత్రిగారిని వెంటనే సంప్రతించి ఆఫర్ కూడా చేశాడు. అదీ కూడా పవన్ కళ్యాణ్ మూవీ. ఇంతకీ మల్లారెడ్డి ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో తెలుసా?

తెలంగాణ మంత్రి, విద్యాసంస్థల అధినేత అయినా మల్లా రెడ్డి (Malla Reddy) హరీష్ శంకర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మల్లా రెడ్డి ప్రకారం.. “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం హరీష్ శంకర్ తనను సంప్రదించాడు. ఇరువురి మధ్య దాదాపు గంటన్నరపాటు సంభాషణ సాగింది, అయితే మల్లా రెడ్డి ఆ అవకాశాన్ని తిరస్కరించారు. ప్రధాన విలన్ పాత్రకు మల్లారెడ్డి సరిగ్గా సరిపోతాడని హరీష్ శంకర్ భావించారు. అయితే మల్లారెడ్డి హైప్ కోసమే ఇలాంటి కామెంట్స్ చేశారా? హరీశ్ శంకర్ నిజంగా మల్లారెడ్డిని కాంటాక్ట్ అయ్యాడా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో శ్రీ లీల కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 5న ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం కీలక షెడ్యూల్ ను షూట్ చేసేందుకు చకాచకా పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్‌టైనర్. పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం 90 రోజులు కేటాయించినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అటు టాలీవుడ్, ఇటు రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: 38 Tested Covid: కరోనా కలకలం.. యూపీలో 38 విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • Malla Reddy
  • Pawan Kalyan
  • shocking comments

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

Latest News

  • వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూప‌ర్ విక్ట‌రీ.. భార‌త్‌కు ఊర‌ట‌!

  • విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక పెళ్లి ఫొటోలు ఇవే!

  • ఎన్‌సీఈఆర్‌టీ వివాదం.. ప్ర‌ధాని మోదీ అస‌హ‌నం!

  • జింబాబ్వేతో మ్యాచ్‌.. టీమిండియాలో కీల‌క మార్పులు!

  • విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక వివాహం.. మీడియాకు మిఠాయిల పంపిణీ!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd