Maharashtra
-
#India
Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ కూటమి సీట్ల పంపకాలు ఇలా..
మహారాష్ట్రలో గత ఏడాది వ్యవధిలో రెండు పార్టీలు ముక్కలయ్యాయి. శివసేన పార్టీ శివసేన (ఏక్‌నాథ్ షిండే), శివసేన (ఉద్ధవ్) అనే వర్గాలుగా చీలిపోయిన సంగతి మనకు తెలిసిందే. శివసేన పేరు, గుర్తులు ఏక్‌నాథ్ షిండే వర్గం వద్దే ఉన్నాయి. వీటిలో శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం మహారాష్ట్రలోని(Maharashtra) బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.
Published Date - 11:48 AM, Wed - 6 March 24 -
#India
Congress Party: మహారాష్ట్రలో విపక్షాల సీట్ల సర్దుబాటు..కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే..!
Maharashtra India Alliance Seat Sharing : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏను ఢీకొట్టడమే లక్ష్యంగా మిత్రపక్షాలతో సీట్లు సర్దుబాటు చేసుకుంటున్న కాంగ్రెస్(congress), మహారాష్ట్రలో 18 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈ మేరకు మహావికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. 48 గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 12:14 PM, Fri - 1 March 24 -
#India
Manohar Joshi: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత
మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి(Manohar Joshi)కన్నుమూశారు. 86 ఏళ్ల వయసున్న ఆయన రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. ముంబయిలోని పీడీ హిందుజా హాస్పిటల్ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని గురువారం సాయంత్రమే రిపోర్టులు వెలువడ్డాయి. అంతలోనే ఆయన చనిపోయారంటూ ప్రకటన వెలువడింది. కాగా గతేడాది మే నెలలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మెదడులో రక్తస్రావం కావడంతో […]
Published Date - 11:07 AM, Fri - 23 February 24 -
#India
Former CM Manohar Joshi: మహారాష్ట్ర మాజీ సీఎం కన్నుమూత
లోక్‌సభ మాజీ స్పీకర్, మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి(Former CM Manohar Joshi) కన్నుమూశారు.
Published Date - 10:04 AM, Fri - 23 February 24 -
#India
Maharashtra : లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు
Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ అంటూ స్పీకర్ ప్రకటించిన తర్వాతి నుంచి రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా ఇప్పుడు అజిత్ చేసిన ప్రకటన పవార్ కుటుంబంలోని కలహాలను బయటపెట్టింది. సీనియర్ నేత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(NCP chief Sharad Pawa)కుమార్తె సుప్రియా సూలే(Supriya Sule)పై అజిత్ పవార్ తన భార్య సునేత్రా పవార్(Sunetra Pawar)ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బారామతి లోక్‌సభ స్థానంలో ఐదు […]
Published Date - 11:38 AM, Sat - 17 February 24 -
#India
Ayodhya Train : అయోధ్య స్పెషల్ రైలుపైకి రాళ్లు రువ్విన దుండగులు..ఏమైందంటే ?
Ayodhya Train : గుజరాత్‌లోని సూరత్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ఆస్థా ప్రత్యేక రైలుపై ఆదివారం రాత్రి రాళ్లదాడి జరిగింది.
Published Date - 05:45 PM, Tue - 13 February 24 -
#India
BJP MLA Fire: పోలీసుల ఎదుటే శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు
మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి పోలీసు స్టేషన్‌లో కాల్పులు (BJP MLA Fire) జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని ఆసుపత్రిలో చేర్చారు.
Published Date - 09:11 AM, Sat - 3 February 24 -
#India
Maharashtra: ఎన్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు గడుపు పొడిగింపు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్‌పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది.
Published Date - 02:01 PM, Mon - 29 January 24 -
#South
INDIA Alliance: మహాకూటమి విచ్ఛిన్నంపై బీజేపీ
బీహార్‌లో మహాకూటమి విచ్ఛిన్నంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా భారత కూటమి విచ్ఛిన్నమవుతుందని బిజెపి ఎంపి రాధా మోహన్ దాస్ అగర్వాల్ పేర్కొన్నారు.
Published Date - 09:49 AM, Sun - 28 January 24 -
#India
Manoj Jarange: మరాఠా రిజర్వేషన్లు.. ఉద్యమాన్ని విరమించిన మనోజ్ జరంగే.!
మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం తలవంచింది. మనోజ్ జరంగే పాటిల్ (Manoj Jarange), ఇతర ఆందోళనకారుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత ఈరోజు మనోజ్ జరంగే తన నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 09:36 AM, Sat - 27 January 24 -
#Speed News
Constable Sex Change : మగువ నుంచి మగవాడై.. తండ్రయిన మహిళా కానిస్టేబుల్ !
Constable Sex Change : మహారాష్ట్రలోని బీడ్ జిల్లా రాజేగావ్‌కు చెందిన ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ లింగ మార్పిడి సర్జరీలు చేయించుకొని పురుషుడిగా మారింది.
Published Date - 07:18 PM, Sat - 20 January 24 -
#Speed News
PM Modi Emotional: కంటతడి పెట్టిన ప్రధాని మోదీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..!
మహారాష్ట్రలోని షోలాపూర్ చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగాని (PM Modi Emotional)కి గురయ్యారు.
Published Date - 03:47 PM, Fri - 19 January 24 -
#India
Mumbai Billionaire: లోకల్ ట్రైన్ లో ప్రయాణించిన కోటీశ్వరుడు.. వీడియో వైరల్..!
ముంబై లోకల్ ట్రైన్ లక్షలాది మంది ప్రజలకు జీవనాధారంగా పరిగణించబడుతుంది. అయితే ఒక కోటీశ్వరుడు (Mumbai Billionaire) లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేస్తే చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది.
Published Date - 10:35 AM, Sun - 31 December 23 -
#Speed News
Bus Overturns: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 55 మందికి గాయాలు
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ (Raigad)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడి (Bus Overturns) ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 55 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 09:59 AM, Sat - 30 December 23 -
#Speed News
Nanded Train Fire Accident: నాందేడ్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. బోగీ దగ్ధం
నాందేడ్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వే స్టేషన్‌లో పూర్ణ-పర్లి ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి.
Published Date - 06:15 PM, Tue - 26 December 23