Maharashtra Elections
-
#India
Congress : పోలింగ్ వీడియో ఇవ్వండి.. ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ లేఖ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
Date : 26-06-2025 - 1:22 IST -
#India
Sharad Pawar : ఎన్నికల పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది
Sharad Pawar : మహారాష్ట్రలోని మర్కడ్‌వాడి గ్రామంలో బ్యాలెట్ పేపర్‌పై ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ ఉంది. ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఈవీఎంలను టార్గెట్ చేస్తున్నాయి. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఈవీఎంపై దాడి చేసి, చాలా దేశాలు ఈవీఎంను వదిలివేసాయని, ఎన్నికల పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
Date : 08-12-2024 - 5:24 IST -
#Cinema
Mallikarjuna Kharge : ఐక్యత లేకపోవడం వల్లే ఓటమి.. CWC సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు
Mallikarjuna Kharge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ప్రాథమిక ప్రసంగం సందర్భంగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పార్టీ సంతృప్తికరమైన ఫలితాలు సాధించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Date : 29-11-2024 - 6:43 IST -
#India
Devendra Fadnavis : ఎక్కువ స్థానాలు మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఫడ్నవీస్ సీఎం పదవికి గట్టి పోటీదారు
Devendra Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అనేక కారణాల వల్ల ఫడ్నవీస్ వాదన బలంగా ఉంది. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనది. ఆయన బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 230 సీట్లు వచ్చాయి. బీజేపీకి 132 సీట్లు వచ్చాయి.
Date : 26-11-2024 - 12:49 IST -
#Business
Stock Market : పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
Stock Market : సెన్సెక్స్ 1,173.91 పాయింట్లు (1.48 శాతం) పెరిగి 80,291.02 వద్ద, నిఫ్టీ 367.00 పాయింట్లు (1.54 శాతం) పెరిగి 24,274.30 వద్ద ఉన్నాయి. దాదాపు 2,371 షేర్లు పురోగమించగా, 292 షేర్లు క్షీణించగా, 121 షేర్లు మారలేదు. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, M&M, భారత్ ఎలక్ట్రానిక్ , BPCL ప్రధాన లాభాల్లో ఉండగా, JSW స్టీల్ టాప్ లూజర్‌గా ఉంది. అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్, మీడియా, టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియాల్టీ 1-2 శాతం చొప్పున పెరిగాయి.
Date : 25-11-2024 - 10:29 IST -
#India
Kangana Ranaut: కాంగ్రెస్ బ్రాండ్ కోల్పోయింది.. ఇప్పుడు కేవలం ప్రాంతీయ పార్టీ
Kangana Ranaut: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా ఎంపీ కంగనా రనౌత్ అభివర్ణించారు. మీడియా ప్రతినిధులను ఉద్దేశించి, ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడుతూ.. "ప్రధానమంత్రి మోడీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు, నేడు, భారతదేశ ప్రజలు బ్రాండ్‌లను నమ్ముతున్నారు, స్వాతంత్ర్యం తర్వాత, కాంగ్రెస్ పార్టీని కూడా బ్రాండ్‌గా పిలిచే సమయం ఉంది. కానీ నేడు, పార్టీ ప్రాంతీయ పార్టీగా దిగజారింది." అని ఆమె వ్యాఖ్యానించారు.
Date : 24-11-2024 - 2:45 IST -
#India
Maharashtra Elections Results : కాంగ్రెస్ ‘మహా’ పతనం..కర్ణాటక, తెలంగాణ ఎఫెక్టేనా..?
Maharashtra Elections Results : గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పతనాన్ని చూసింది. కేవలం 16 సీట్లకే పరిమితమైంది. 1990లో 141 స్థానాల్లో విజయం సాధించగా, 1995లో 80, 1999లో 75, 2004 లో 69, 2009 లో 82, 2014 లో 42, 2019లో 44 సీట్లను గెలుచుకుంది
Date : 24-11-2024 - 10:04 IST -
#India
Pawan Mania : పవన్ లోకల్ కాదు.. నేషనల్ ..మరి పట్టించుకోవడం లేదేంటి..?
Pawan Mania : జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత గురించి ఎక్కడా చెప్పడం లేదు. మహారాష్ట్రలో చారిత్రక విజయానికి పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రావడానికి పవన్ కళ్యాణ్ ఎలా కారణమో.. అలాగే మహారాష్ట్రలో ప్రభంజనానికి కూడా పవన్ కళ్యాణ్ ఓ కారణం
Date : 24-11-2024 - 7:00 IST -
#Speed News
Maharashtra : కాంగ్రెస్ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్‌రావు
తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర లోని ముంబయి, షోలాపూర్ , పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టం అన్నారు.
Date : 23-11-2024 - 3:22 IST -
#India
Maharashtra Election Results : మళ్లీ ‘KK’ చెప్పిందే జరిగింది
Maharashtra Election Results : ప్రస్తుతం 220కి పైగా స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉంది. అయితే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఈ నెంబర్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. కానీ కేకే సర్వే (KK Survey)మాత్రం ఈ ఫలితాలకు దగ్గరగా అంచనాలను వేసి మరోసారి తమ సర్వేనే నెం 1 అని చెప్పకనే చెప్పింది
Date : 23-11-2024 - 12:41 IST -
#India
Maharashtra Election Results 2024 : పవన్ అడుగుపెట్టిన చోట బీజేపీ హావ
Maharashtra Election Results 2024 : మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బిజెపి అభ్యర్థుల తరుపున జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఫలితాలు ఎలా వస్తున్నాయి..? పవన్ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల గెలుపు ఖాయమేనా..?
Date : 23-11-2024 - 10:50 IST -
#India
Harsh Goenka : సెలబ్రిటీల ఓటింగ్‌పై హర్ష్ గోయెంకా ఫైర్.. డైలమాలో ఉన్నారంటూ ఎద్దేవా
ఈ అంశాన్ని తన ట్వీట్‌లో ప్రస్తావించిన హర్ష్ గోయెంకా(Harsh Goenka).. సెలబ్రిటీలు ఓటు వేసేందుకు దూరంగా ఉండటాన్ని తప్పుపడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 20-11-2024 - 1:00 IST -
#India
Onions On Fire : ఉల్లి ధరల మంట వెనుక ‘మహా’ రహస్యం.. ఇదిగో
ఈక్రమంలోనే మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్టు వల్లే ఉల్లి ధరలు(Onions On Fire) ప్రస్తుతం కొండెక్కాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Date : 19-11-2024 - 7:41 IST -
#India
Maharashtra elections : కులగణన తమకు కేంద్ర స్తంభం వంటిది : రాహుల్ గాంధీ
కులగణనే తమ ముందున్న అతిపెద్ద అంశమని, తాము దానిని పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కులగణన తమకు కేంద్ర స్తంభం వంటిదని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 18-11-2024 - 4:09 IST -
#Speed News
Sama Rammohan: కేటీఆర్ బీజేపీకి అద్దె మైక్
Sama Rammohan: ఈ నెలలోనే రెండవసారి ఢిల్లీ పర్యటన చేపట్టిన కేటీఆర్ టూర్లపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేటీఆర్ ను "బీజేపీకి అద్దె మైక్" అని తాజాగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై సామ స్పందిస్తూ, కాంగ్రెస్ ను నిందించే టాస్క్‌ను బీజేపీ ఇచ్చినట్లు, కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరినట్టు ఆరోపించారు.
Date : 18-11-2024 - 12:22 IST