Maha Chandi Yagam
-
#Andhra Pradesh
Chandrababu Chandi Yagam : చంద్రబాబు ఇంట్లో ముగిసిన మహా చండీయాగం
మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంట్లో గత మూడు రోజులుగా మహా చండీయాగం (Maha Chandi Yagam) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ యాగం పూర్తయింది. ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని బాబు సన్నాహాలు చేస్తున్నారు..ప్రజల ప్రసన్నం తో పాటు దేవుడి అనుగ్రహం సైతం పొందేందుకు పూజలు చేయడం మొదలుపెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో […]
Published Date - 07:40 PM, Sun - 24 December 23