Maas Maharaj
-
#Cinema
Mr Bachchan Review & Rating : మిస్టర్ బచ్చన్ రివ్యూ & రేటింగ్
Mr Bachchan Review & Rating మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ ఈ కాంబోలో తెరకెక్కిన సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆల్బం తోనే సినిమాపై భారీ క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ నేడు […]
Date : 15-08-2024 - 7:57 IST