Maan Ki Baat
-
#Speed News
Mann ki Baat : తెలంగాణ పర్వాతారోహకురాలు మాలావత్ పూర్ణని అభినందించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ‘సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్’ను పూర్తి చేసినందుకు తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసలు కురిపించారు. పూర్ణ తన తాజా విజయంలో జూన్ 5న ఉత్తర అమెరికా ఖండంలోని ఎత్తైన పర్వతమైన దెనాలి (6,190 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించింది. మన్‌కిబాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడం ద్వారా పూర్ణ తన విజయంలో మరో ఎత్తుకు చేరిందని తెలిపారు. ఆమె అలుపెరగని స్ఫూర్తితో, పూర్వా […]
Date : 26-06-2022 - 3:02 IST