Lucknow Super Giants
-
#Sports
Zaheer as LSG Mentor: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్ ఖాన్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ లక్నోతో జత కట్టనున్నాడని సంజీవ్ గోనికా ప్రకటించారు. ప్రస్తుతం లక్నో జట్టుకి జహీర్ ఖాన్ మెంటర్ గా, జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా, లాన్స్ క్లూసెనర్ మరియు ఆడమ్ వోజెస్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. జహీర్ ఖాన్ 2008లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసాడు. చివరిగా 2017లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు
Published Date - 04:55 PM, Wed - 28 August 24 -
#Sports
Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ బౌలర్..!
లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈ రోజు దీనికి సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో జహీర్ ఖాన్ పేరును ప్రకటించవచ్చు.
Published Date - 08:33 AM, Wed - 28 August 24 -
#Sports
LSG New Captain: లక్నో కెప్టెన్సీ నుంచి రాహుల్ ఔట్ ? కొత్త సారథిగా విండీస్ హిట్టర్
రిటెన్షన్ కు సంబంధించిన రూల్స్ రాగానే లక్నో తమ జట్టు పగ్గాలను కొత్త వ్యక్తికి అప్పగించబోతుందని సమాచారం. దీని ప్రకారం చూస్తే కెఎల్ రాహుల్ పై వేటు ఖాయమైనట్టు చెప్పొచ్చు. గత సీజన్ చివర్లో రాహుల్ కెప్టెన్సీపై లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
Published Date - 09:51 PM, Tue - 27 August 24 -
#Sports
Zaheer Khan: మరోసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న జహీర్ ఖాన్.. ఈ సారి ఏ టీమ్ అంటే..?
జహీర్ ఖాన్ టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ అవుతాడని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అతని స్థానంలో మోర్కెల్‌ను టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమించారు.
Published Date - 07:15 AM, Tue - 20 August 24 -
#Sports
KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై వేటు..?
ఈ ఏడాది IPLలో ఓ మ్యాచ్ LSG యజమాని సంజీవ్ గోయెంకా KL రాహుల్ (KL Rahul)పై కోపంగా కనిపించాడు. ఆ సమయంలో ఆ విషయం చాలా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Published Date - 09:47 AM, Wed - 17 July 24 -
#Sports
Rohit Sharma: ముంబై తరుపున రోహిత్ ఆడబోయే చివరి మ్యాచ్ ఇదేనా..?
ఐపీఎల్ లో ఈ రోజు జరిగే మ్యాచ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో జట్లు తలపడనున్నాయి. అయితే రోహిత్ శర్మ ముంబై తరుపున ఇదే చివరి మ్యాచ్ అని అంటున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో రోహిత్ ను మరో జట్టులో చూడొచ్చని కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 05:11 PM, Fri - 17 May 24 -
#Sports
IPL 2024: లక్నోపై ఢిల్లీ అద్భుత విజయం.. పూరన్, అర్షద్ ఖాన్ పోరాటం వృథా
ఐపీఎల్ 64వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ఢిల్లీ సాధించిన ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ బాగా లాభపడింది. లక్నో ఓటమితో సంజూ శాంసన్ ఆర్మీ ప్లేఆఫ్ టికెట్ ఖాయం చేసుకుంది. ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా రాజస్థాన్ నిలిచింది.
Published Date - 12:17 AM, Wed - 15 May 24 -
#Sports
DC vs LSG: ఐపీఎల్‌లో నేడు డూ ఆర్ డై మ్యాచ్.. ఇరు జట్లకు విజయం ముఖ్యమే..!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఎక్కువ స్కోరు చేసే పిచ్‌పై ఇరు జట్లూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నాయి.
Published Date - 01:48 PM, Tue - 14 May 24 -
#Sports
KL Rahul: లక్నోకు బిగ్ షాక్.. జట్టును వీడనున్న కేఎల్ రాహుల్..?
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ముఖ్యాంశాలలో ఉన్నారు.
Published Date - 11:15 AM, Sat - 11 May 24 -
#Sports
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు.. 58 బంతుల్లోనే 167 పరుగులు, ఫోర్లు, సిక్సర్లతోనే 148 రన్స్..!
లక్నో మొదట ఆడుతున్నప్పుడు గౌరవప్రదమైన స్కోరు 165 పరుగులు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి SRH బ్యాట్స్‌మెన్ 10 ఓవర్లు కూడా వెచ్చించలేదు.
Published Date - 08:15 AM, Thu - 9 May 24 -
#Sports
KKR vs LSG: ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమేనా..? నేడు లక్నో వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్..!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు IPL 2024లో అత్యంత విజయవంతమైన రెండవ జట్టుగా నిలిచింది. 10 మ్యాచుల్లో 7 గెలిచిన ఈ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Published Date - 03:09 PM, Sun - 5 May 24 -
#Sports
LSG vs MI: ముంబైకి మరో ఓటమి.. ప్లేఆఫ్ అవకాశాలు కష్టమే
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచింది. తాజాగా లక్నోలోని ఎకానా స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. లక్నో తమ సొంత మైదానంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 4 వికెట్ల తేడాతో ముంబైని ఓడించారు
Published Date - 12:34 AM, Wed - 1 May 24 -
#Sports
LSG vs MI: నేడు లక్నో వర్సెస్ ముంబై.. రోహిత్‌కు బర్త్‌డే కానుకగా MI విజయం సాధిస్తుందా..?
కెఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మంగళవారం తమ సొంత మైదానం ఎకానా స్టేడియంలో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
Published Date - 02:35 PM, Tue - 30 April 24 -
#Sports
LSG vs RR: ఎదురులేని రాజస్థాన్..లక్నోపై రాజస్థాన్ విజయం..
లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. గతంలో రాజస్థాన్‌తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంలో లక్నో జట్టు విఫలమైంది. ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ మరియు ధృవ్ జురెల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Published Date - 12:04 AM, Sun - 28 April 24 -
#Sports
LSG vs RR: నేడు ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరు.. లక్నో వర్సెస్ రాజస్థాన్..!
IPL 2024లో 44వ మ్యాచ్ శనివారం లక్నో సూపర్ జెయింట్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.
Published Date - 04:07 PM, Sat - 27 April 24