Lucknow Super Giants
-
#Sports
CSK vs LSG: ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించిన మార్కస్ స్టోయినిస్
చెన్నై చెపాక్ లో లక్నో చెన్నై సూపర్ కింగ్స్ కి షాక్ ఇచ్చింది. మార్కస్ స్టోయినిస్ దెబ్బకు చెన్నై బౌలర్లు చేతులెత్తేశారు. నికోలస్ పురాన్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి ఉత్కంఠ సమయంలో మార్కస్ స్టోయినిస్ ఒంటిచేత్తో మ్యాచ్ ని గెలిపించాడు.
Published Date - 12:00 AM, Wed - 24 April 24 -
#Sports
CSK vs LSG: నేడు చెన్నై వర్సెస్ లక్నో.. సీఎస్‌కే ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఈరోజు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు చెపాక్‌లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Published Date - 01:30 PM, Tue - 23 April 24 -
#Sports
Captains May Ban: ఒకే మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు షాక్.. నిషేధం దిశగా ఏడుగురు కెప్టెన్లు..!
ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ త్వరలో చాలా మారవచ్చు. ఐపీఎల్ కెప్టెన్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
Published Date - 01:00 PM, Sat - 20 April 24 -
#Speed News
LSG Beats CSK: చెన్నైకు షాకిచ్చిన లక్నో.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (LSG Beats CSK) ఏకపక్షంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఆడిన CSK 57 పరుగులతో రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో 176 పరుగులు చేసింది.
Published Date - 11:46 PM, Fri - 19 April 24 -
#Sports
LSG vs DC: లక్నోకు ఢిల్లీ షాక్… రెండో విజయం అందుకున్న క్యాపిటల్స్
ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 17వ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైయింట్స్ కు షాక్ ఇచ్చింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Published Date - 11:26 PM, Fri - 12 April 24 -
#Sports
LSG vs DC: లక్నోని చావుదెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్
ఐపీఎల్ 26వ మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో లక్నో జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
Published Date - 09:06 PM, Fri - 12 April 24 -
#Sports
LSG vs DC: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర పోరు.. లక్నో వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య గణాంకాలు ఇవే..!
IPL 2024లో 26వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) మధ్య లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Published Date - 04:23 PM, Fri - 12 April 24 -
#Sports
Rohit Sharma: ముంబై తర్వాత రోహిత్ శర్మ జాయిన్ అయ్యే జట్టు ఇదేనా..? ఆ కోచ్ ఎందుకు అలా అన్నాడు..!
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎప్పుడైనా ఎంఐకి వీడ్కోలు చెప్పగలడని చాలా కాలంగా చర్చ నడుస్తోంది.
Published Date - 10:55 AM, Tue - 9 April 24 -
#Sports
LSG vs GT: గుజరాత్ కు లక్నో షాక్… ఛేజింగ్ లో చేతులెత్తేసిన టైటాన్స్
ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ సొంత గడ్డపై అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 11:37 PM, Sun - 7 April 24 -
#Sports
Mayank Yadav: ఎవరీ మయాంక్ యాదవ్.. మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు..!
ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) నిప్పులు చెరిగాడు.
Published Date - 10:02 AM, Wed - 3 April 24 -
#Sports
RCB vs LSG: బెంగళూరుకు మరో ఓటమి… లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సొంత గడ్డపై మరో ఓటమి ఎదురయింది.ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.
Published Date - 11:33 PM, Tue - 2 April 24 -
#Sports
RCB vs LSG Match Prediction: ఆర్సీబీ వర్సెస్ లక్నో… గెలుపెవరిది ?
ఈ సారి భారీ ఆశలతో ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన ఆర్సీబీ తొలి మ్యాచ్ లో చెన్నై చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థి జట్టు చెన్నై కావడం, ధోనీ, కోహ్లీ మధ్య మంచి బాండింగ్ కారణంగా ఆ మ్యాచ్ ని ఫ్యాన్స్ పెద్దగా కన్సిడర్ చేయలేదు.
Published Date - 06:39 PM, Mon - 1 April 24 -
#Sports
Mayank Yadav: లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించిన అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్..!
అనంతరం పంజాబ్ జట్టు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో తరఫున అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్ (Mayank Yadav) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
Published Date - 06:55 AM, Sun - 31 March 24 -
#Sports
LSG vs PBKS: నేడు లక్నో వర్సెస్ పంజాబ్.. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కాబోతుందా..?
ఈరోజు ఎకానా స్టేడియంలో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ (LSG vs PBKS) జట్లు తలపడనున్నాయి.
Published Date - 02:30 PM, Sat - 30 March 24 -
#Sports
RR vs LSG: రాహుల్, పూరన్ పోరాటం వృథా… లక్నోపై రాజస్థాన్ రాయల్స్ విజయం
ఐపీఎల్ 17 సీజన్‌లో మరో హైస్కోరింగ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది
Published Date - 09:18 PM, Sun - 24 March 24