LPL Financial Hyderabad
-
#Telangana
LPL : గుడ్ న్యూస్..హైదరాబాద్‌కు మరో గ్లోబల్ కంపెనీ
హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సేవల సంస్థకు వేదికగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ 'ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్' (LPL Financial) తన మొట్టమొదటి విదేశీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను ఇక్కడ ప్రారంభించింది.
Date : 16-04-2026 - 11:53 IST