Lord's Test
-
#Sports
IND vs ENG: లార్డ్స్‌లో ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందంటే?
నాల్గవ టెస్ట్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో అనేక మార్పులు సాధ్యం కావొచ్చు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వవచ్చు. రిషభ్ పంత్ ఆడటంపై అనుమానాలు ఉన్నాయి. కరుణ్ నాయర్ గత 3 టెస్టులలో ప్రభావవంతంగా ఆడలేదు.
Published Date - 03:15 PM, Fri - 18 July 25 -
#Sports
England: ఇంగ్లాండ్ టీమ్‌కు భారీ షాక్.. 10 శాతం ఫైన్‌తో పాటు డబ్ల్యూటీసీలో రెండు పాయింట్లు కట్!
ఈ కోత తర్వాత ఇంగ్లండ్ WTC పాయింట్లు 24 నుండి 22కి (మొత్తం 36 పాయింట్లలో) తగ్గాయి. దీంతో వారి పాయింట్ శాతం (PCT) 66.67% నుండి 61.11%కి తగ్గింది. ఫలితంగా శ్రీలంక (66.67% PCT) ఇంగ్లండ్‌ను అధిగమించి రెండవ స్థానాన్ని సంపాదించింది.
Published Date - 04:00 PM, Wed - 16 July 25 -
#Special
Why India Lost: టీమిండియా ఓడిపోవడానికి 5 ప్రధాన కారణాలివే!
భారత్ ఓటమికి బ్యాటర్ల దారుణమైన ప్రదర్శన ప్రధాన కారణం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జైస్వాల్, కరుణ్ నాయర్ రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా రెండు ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోయారు.
Published Date - 01:27 PM, Tue - 15 July 25 -
#Sports
India vs England: లార్డ్స్ టెస్ట్‌లో పోరాడి ఓడిన భారత్.. 22 పరుగులతో ఇంగ్లాండ్ విజయం!
లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ భారత్‌ను 22 పరుగుల తేడాతో ఓడించింది. టీమ్ ఇండియాకు 193 పరుగుల లక్ష్యం లభించింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Published Date - 10:16 PM, Mon - 14 July 25 -
#Sports
IND vs ENG: లార్డ్స్‌లో టీమిండియా గెలుపు కష్టమేనా? ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు?!
ఐదవ రోజు లండన్ వాతావరణం భారత్‌కు అనుకూలంగా లేదని తెలుస్తోంది. ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని సమాచారం.
Published Date - 12:55 PM, Mon - 14 July 25 -
#Sports
Equal Score: రెండవ ఇన్నింగ్స్‌లో స్కోర్లు సమానంగా ఉంటే విజేతను ఎలా ప్రకటిస్తారు?
ఒకవేళ రెండు జట్ల రెండవ ఇన్నింగ్స్‌లో స్కోరు సమానంగా ఉంటే ఎవరూ గెలవరు. ఆ మ్యాచ్‌ను టైగా పరిగణిస్తారు. రెడ్-బాల్ క్రికెట్‌లో ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి.
Published Date - 05:15 PM, Sun - 13 July 25 -
#Sports
Ravi Shastri: ఆ బంతులు ఆ బాక్స్‌లో ఏం చేస్తున్నాయి.. రవిశాస్త్రి కామెంట్స్ వైరల్!
ఈ సిరీస్‌లో డ్యూక్ బాల్ రెండు జట్లకూ పెద్ద సమస్యగా మారింది. బంతి త్వరగా తన ఆకారాన్ని కోల్పోతోంది. దీంతో బౌలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సార్లు 10 ఓవర్ల తర్వాత కూడా కొత్త బంతిని మార్చాల్సి వస్తోంది.
Published Date - 08:50 PM, Sat - 12 July 25 -
#Sports
Jasprit Bumrah: భారత్ బౌలర్ల కల.. తొలి టీమిండియా బౌలర్‌గా బుమ్రా!
లార్డ్స్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి తన కెరీర్‌లో 15వ ఫైవ్ వికెట్ హాల్‌ను పూర్తి చేశాడు. ప్రత్యేకంగా ఇది విదేశీ గడ్డపై అతని 13వ ఫైవ్ వికెట్ హాల్. దీనితో అతను కపిల్ దేవ్‌ను అధిగమించాడు.
Published Date - 12:55 PM, Sat - 12 July 25 -
#Sports
Shubman Gill: విరాట్ కోహ్లీ మరో రికార్డు ఔట్.. గిల్ ఖాతాలో ఇంకెన్నో!
రెండవ రోజు ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 387 పరుగులకు ముగిసింది. ఇంగ్లండ్ తరఫున జో రూట్ అత్యధికంగా 104 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది రూట్ టెస్ట్ క్రికెట్‌లో 37వ సెంచరీ.
Published Date - 08:40 AM, Sat - 12 July 25 -
#Sports
Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు బుమ్రా దూరం? అతని స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరంటే?
లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమితో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడిలో పడ్డారు. ఈ పరిస్థితిలో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తమ ప్లేయింగ్ 11లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.
Published Date - 09:15 PM, Thu - 26 June 25