Lord Shiva
-
#Devotional
Gudi Malllam Shiva Temple: తిరుపతికి దగ్గరలో ఉన్న 2,600 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలయం గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే! మొదటి శివాలయం!
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం తిరుపతికి దగ్గరలోనే ఉంది. ఈ ఆలయం దాదాపుగా 2600 ఏళ్ల క్రితం లాంటిది. అంతేకాకుండా ప్రపంచంలోని మొదటి శివాలయం కూడా ఇదే. ఈ ఆలయం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Date : 07-05-2025 - 8:11 IST -
#Devotional
Bugga Ramalingeshwara Swamy: నదీ తీరంలో వెలసి భక్తుల కోరికలు తీరుస్తున్న బుగ్గ రామలింగేశ్వరుడు.. ఒక్కసారి దర్శిస్తే చాలు!
నదీ తీరంలో వెలసిన బుగ్గ రామలింగేశ్వరుడు భక్తిలో కోరికలను నెరవేరుస్తూ, విశేష పూజలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయం విశిష్టత ఏమిటి అన్న విషయానికి వస్తే..
Date : 04-05-2025 - 4:32 IST -
#Devotional
Monday Puja Tips: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే పరమేశ్వరుడికి ఇలా పూజ చేస్తే సమస్యలన్నీ మాయం!
ఆర్థిక సమస్యలకు ప్రథమతమవుతున్న వారు సోమవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా పూజ చేస్తే తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 14-04-2025 - 6:03 IST -
#Devotional
Thumba Flower: పరమేశ్వరుడికి ఇష్టమైన పువ్వులు.. వీటితో పూజిస్తే చాలు.. డబ్బులే డబ్బులు!
పరమేశ్వరుడికి ఇష్టమైన పువ్వులు ఏవి? ఏ పువ్వులతో పూజిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 03-04-2025 - 10:32 IST -
#Devotional
Monday: సోమవారం రోజు కచ్చితంగా చేయాల్సిన పనుల గురించి వాటి వల్ల కలిగే ఫలితాల గురించి మీకు తెలుసా?
శివయ్య అనుగ్రహం కోసం సోమవారం రోజు తప్పకుండా కొన్ని రకాల పనులు చేయాలనీ, దాంతో పరమేశ్వర అనుగ్రహం కలగుతుందని చెబుతున్నారు.
Date : 14-03-2025 - 10:00 IST -
#Devotional
Shiva: పరమేశ్వరుడికి పూజ చేస్తున్నారా.. అయితే పొరపాటున కూడా తప్పులు అస్సలు చేయకండి!
పరమేశ్వరునికి పూజలు చేయడం మంచిదే కానీ పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు.
Date : 27-02-2025 - 1:03 IST -
#Devotional
Mahashivratri: మహాశివరాత్రి నాడు శివుడిని పూజించాలంటే ఏ రంగు దుస్తులు ధరించాలి?
మీకు ఆకుపచ్చ, తెలుపు రెండు రంగుల బట్టలు లేకపోతే మీరు దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Date : 25-02-2025 - 11:03 IST -
#Devotional
Lord Shiva Favourite Colour: మహాశివరాత్రి నాడు మహిళలు ఏ రంగు గాజులు ధరిస్తే శుభం కలుగుతుంది?
2025లో శివరాత్రి ఫిబ్రవరి 26న వస్తుంది. ఈ రోజున శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ, తెలుపు, లేత నీలం అని భక్తుల నమ్మకం.
Date : 25-02-2025 - 10:52 IST -
#Devotional
Maha Kumbh 2025: మహా కుంభమేళాకు పెరుగుతున్న భక్తుల రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
మహాకుంభమేళాలో ఉదయం 8 గంటల వరకు 31.61 లక్షల మంది భక్తులు సంగమంలో స్నానాలు చేశారు. జాతరలో భక్తుల రద్దీ నిరంతరం పెరుగుతోంది.
Date : 25-02-2025 - 4:57 IST -
#Devotional
Lord Shiva: పరమేశ్వరుడిని ఎప్పుడు పూజిస్తే మంచి జరుగుతుందో పుణ్యం లభిస్తుందో మీకు తెలుసా?
పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలి అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా పూజిస్తే తప్పకుండా పుణ్యఫలం లభిస్తుందట.
Date : 20-02-2025 - 3:03 IST -
#Devotional
Mahashivratri 2025: మహాశివరాత్రి రోజున ఇలా చేస్తే మంచిది!
మహాశివరాత్రి ఫాల్గుణ మాస శివరాత్రి అనగా ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. ఈసారి చతుర్దశి తేదీ 26 ఫిబ్రవరి 2025న వస్తుంది.
Date : 18-02-2025 - 5:13 IST -
#Devotional
Mahashivaratri 2025: మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?
మహాశివరాత్రి పండుగను ఎందుకు జరుపుకుంటారు. అలా జరపుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-02-2025 - 12:34 IST -
#Devotional
Karungali Mala: మీ మెడలో ఈ ఒక్క మాల ఉంటే చాలు.. మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయలేరు..చేతబడి కూడా పని చేయదట!
ఇప్పుడు చెప్పబోయే ఈ మాలలు ధరిస్తే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరట. మీ నాశనం కోరుకుంటూ చేతబడి చేసిన కూడా మీ మీద పనిచేయదని చెబుతున్నారు.
Date : 17-02-2025 - 2:04 IST -
#Devotional
Lord Shiva: శివుడు ఎప్పుడూ ఒక కాలు ముడుచుకుని ఎందుకు కూర్చుంటారు?
శివుని ఒక కాలు నేలను తాకుతూ ఉంటుంది. మరొక కాలు మోకాలి వైపు వంగి ఉంటుంది. సాధారణంగా శివుడు తన కుడి కాలును మడిచి తన ఎడమ కాలు మీద ఉంచి కాలు వేసుకుని కూర్చుంటాడు.
Date : 15-02-2025 - 4:13 IST -
#Devotional
Vibhuti: ప్రతిరోజు నుదుటిన విభూతి ధరిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
నుదుటిన ధరించే బొట్టు వెనుక ఎన్నో విషయాలు ఉన్నాయని ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎన్నో విషయాలు ఉన్నాయని చెబుతున్నారు.
Date : 12-02-2025 - 11:34 IST