Lord Shiva
-
#Devotional
జనవరి 03 ఆకాశంలో అద్భుతం.. ముక్కోటి + ఆరుద్ర నక్షత్రం + శనివారం ఇలాంటి రోజు మళ్లీ మళ్లీ రాదు.. ముఖ్యంగా ఆడవాళ్లు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలా దీపం పెట్టి,పూజ చేస్తే ద్విపుష్కరయోగం పడుతుంది..
Shiva Mukkoti : ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తోంది. ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వలే శివుడికి శివ ముక్కోటి కూడా అంత విశిష్టమైనదిగా పండితులు చెబుతారు. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటిగా చెబుతారు. ఈ ఏడాది ఈ శివ ముక్కోటి 2026 జనవరి 3వ తేదీన వచ్చింది. శనివారం పౌర్ణమి తిథితో రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శివ ముక్కోటి గురించిన విషయాలు తెలుసుకుందాం.. నూతన సంవత్సరం […]
Date : 02-01-2026 - 10:40 IST -
#Devotional
“ఓం ప్రభవే నమః” – సర్వసృష్టికి మూలమైన శివతత్త్వ మహిమ గురించి తెలుసుకుందామా?!
బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు పాలకుడిగా, రుద్రుడు లయకర్తగా వ్యవహరించినా.. ఈ మూడు శక్తుల వెనుక ఉన్న పరమసత్యం శివుడే. అందుకే ఆయనను “సర్వాధిపతి” అని పిలుస్తారు. కాలాన్ని కూడా నియంత్రించే శక్తి ఆయనది కావడంతో, శివుడు కాలాతీతుడు, సర్వకాలికుడు.
Date : 22-12-2025 - 4:30 IST -
#Devotional
శివాలయానికి వెళ్ళినప్పుడు మొదటి నవగ్రహాలు లేదా గణపతి ఏ దేవుడిని పూజించాలి?
శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గణపతి తో పాటుగా నవగ్రహాలు కూడా ఉంటాయి. అయితే మొదట గణపతిని పూజించాలా లేదంటే నవగ్రహాలను పూజించాలా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-12-2025 - 10:00 IST -
#Devotional
Mahashivratri 2026 : 2026లో మహాశివరాత్రి వచ్చే తేదీ ఇదే.. పండుగ మహత్యం తెలుసా!
శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి. శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ విశిష్టమైన రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని శాస్త్రవచనం. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది 2026లో మహాశివరాత్రి పండుగ ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం.. మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా శివ […]
Date : 03-12-2025 - 6:00 IST -
#Devotional
Lord shiva: శివాలయానికి వెళ్తున్నారా.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ కోరికలు నేరవేరడం ఖాయం!
Lord Shiva: శివాలయానికి వెళ్లేవారు కోరికలు తొందరగా నెరవేరాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క పని చేస్తే చాలు అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ శివాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 22-11-2025 - 6:00 IST -
#Devotional
Monday: మీ కోరిక వెంటనే నెరవేరాలా.. అయితే సోమవారం రోజు ఈ పరిహారం పాటించాల్సిందే!
Monday: మీరు కోరిన కోరిక నెరవేరాలి అంటే సోమవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే చాలు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని చెబుతున్నారు పండితులు. మరి అందుకోసం సోమవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-11-2025 - 6:00 IST -
#Devotional
Karthika Maasam : కార్తీక మాసం – పౌర్ణమి కథ వింటే ఎంత పుణ్యమో.!
కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే విశిష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి ఈ పండుగ శివకేశవులకు అంకితం చేయబడింది. ఈ కార్తీక పౌర్ణమి అనేది శివుడి కుమారుడు కార్తికేయుడు జన్మించిన రోజును కూడా సూచిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు భక్తులు పవిత్ర స్నానమాచరించి శివుడిని, శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి కథ గురించి తెలుసుకుందాం.. కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజున కథకు చాలా పాముఖ్యత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు […]
Date : 04-11-2025 - 6:00 IST -
#Devotional
Dev Deepawali: కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి ఏ రోజు? ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది?
దీపావళి నాడు నది ఒడ్డున 11, 21, 51 లేదా 108 దీపాలు వెలిగించాలి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ దీపాలు కూడా వెలిగించవచ్చు.
Date : 26-10-2025 - 2:00 IST -
#Devotional
Karthika Masam: కార్తీక మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుసా?
Karthika Masam: త్వరలోనే కార్తీక మాసం ప్రారంభం కానుంది. అయితే ఈ కార్తీకమాసంలో ఎటువంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాల గురించి పండితులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-10-2025 - 6:00 IST -
#Devotional
Lord Shiva : శివుడికి మూడో కన్ను ఎందుకు? దాని వెనుక దాగి ఉన్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?.. తెలుసుకుందాం!
ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, పార్వతీదేవి సరదాగా వెనుక నుంచి వచ్చి ఆయన రెండు కళ్లను మూసింది. శివుని నేత్రాలు సూర్యచంద్రులు అని పూర్వదెవతలు పేర్కొన్నారు. కనుక ఆ కళ్ల మూతతో ప్రపంచం చీకటిలో మునిగిపోయింది.
Date : 22-07-2025 - 8:00 IST -
#Devotional
Lord Shiva: శివపూజలో ఈ 5 వస్తువులు అస్సలు ఉపయోగించకూడదట!
శివలింగాన్ని పూజించేటప్పుడు మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన 5 వస్తువులు ఇక్కడ ఉన్నాయి. వీటిని అస్సలు సమర్పించకూడదు.
Date : 20-07-2025 - 10:00 IST -
#Devotional
Shivling Puja: గర్భధారణ సమయంలో శివుడ్ని పూజించడటం వల్ల లాభాలు ఉన్నాయా?
గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో, మానసిక ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయి. ఈ సమయంలో స్త్రీ కొన్నిసార్లు అధిక ఒత్తిడిని అనుభవిస్తుంది లేదా అతిగా భావోద్వేగంగా మారుతుంది.
Date : 10-07-2025 - 8:00 IST -
#Devotional
Lord Shiva: సోమవారం సాయంత్రం శివ పూజ ఎలా చేయాలో తెలుసా? ఏ సమయానికి చేస్తే మంచిది?
శివుడిని సంతోషపెట్టి, ఆయన ఆశీర్వాదం పొందడానికి భక్తులు సోమవారం రోజు శివ పూజ చేస్తారు. ఉపవాసం ఉంటారు. సాధారణంగా శివ పూజ విధానం, దాని ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలుసు.
Date : 30-06-2025 - 1:20 IST -
#Devotional
Shiva: పాపాలు తొలగిపోయి, సంపద కలిగి ఆనందంగా ఉండాలంటే శివుడికి ఇలా పూజ చేయాల్సిందే!
పరమేశ్వరుడికి ఇప్పుడు చెప్పినట్టుగా పూజలు చేస్తే మనం చేసిన పాపాలు తొలగిపోవడంతో పాటు సంపద కలుగుతుందని అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని చెబుతున్నారు. ఇంతకీ పరమేశ్వరుడిని ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే..
Date : 24-05-2025 - 2:30 IST -
#Devotional
Yaganti: ఆసక్తిని రేపుతున్న యాగంటి ఆలయ రహస్యాలు.. కాకులు ఉండవు.. పెరుగుతున్న బసవన్న!
పరమేశ్వరుడి ఆలయాలలో ఒకటైన యాగంటి లోకి కాకులు రావని అక్కడి బసవేశ్వరుడు అంతకంతకు పెరుగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాల వెనుక ఉన్న రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-05-2025 - 1:33 IST