Lok Sabha
-
#India
Census : 2025లో జనగణన.. 2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన
మిత్రపక్షాల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా ఈసారి జనగణన సర్వే షీట్‌లో(Census) కులం అనే కేటగిరినీ చేరుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
Published Date - 11:23 AM, Mon - 28 October 24 -
#India
Parliament : పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా
మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది.
Published Date - 05:29 PM, Fri - 9 August 24 -
#India
Waqf Bill : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం..ఎంపీల విమర్శలు
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ బిల్లుని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష ఎంపీలు దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమని మండి పడ్డారు.
Published Date - 02:16 PM, Thu - 8 August 24 -
#India
Lok Sabha : రేపు లోక్‌సభ ముందుకు రానున్న ‘వక్ఫ్ బోర్డు’ చట్ట సవరణ బిల్లు..
ఈ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తీవ్రంగా విమర్శిస్తుంది. వక్ఫ్ బోర్డులో అధికారాల్లో జోక్యాన్ని సహించమని పేర్కొంది. ఈ బిల్లును అనుమతించొద్దని ప్రతిపక్షాలను కోరింది.
Published Date - 06:48 PM, Wed - 7 August 24 -
#India
Rahul Gandhi: నాపై ఈడీ అధికారులు దాడులు చేయబోతున్నారు: రాహుల్ గాంధీ
బడ్జెట్ మధ్యతరగతి ప్రజలను దెబ్బతీసిందని ప్రతిపక్ష నేత అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'చక్రవ్యూహం' వల్ల కోట్లాది మంది ప్రజలు నష్టపోతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
Published Date - 11:21 AM, Fri - 2 August 24 -
#India
Monsoon Session Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆరు కొత్త బిల్లులకు అవకాశం..?
వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Monsoon Session Parliament) విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లుతో సహా ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
Published Date - 09:15 AM, Fri - 19 July 24 -
#India
Lok Sabha : కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్
కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌ను లోక్‌సభలో డిప్యూటీ లీడర్(Lok Sabha Deputy Leader) గా ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla)కు కాంగ్రెస్ పంపింది.
Published Date - 07:18 PM, Sun - 14 July 24 -
#India
Rahul Gandhi : రాహుల్‌గాంధీ ప్రసంగంలోని కొంత భాగం కట్.. స్పీకర్ కీలక నిర్ణయం
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో సోమవారం మధ్యాహ్నం చేసిన ప్రసంగంపై రాజకీయ దుమారం రేగింది.
Published Date - 01:14 PM, Tue - 2 July 24 -
#India
Parliament Session: పార్లమెంటులో రాహుల్ ప్రశ్నలపై రేపు ప్రధాని మోడీ సమాధానాలు
మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో తన ప్రసంగం ద్వారా వరుసగా రెండు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారని చెబుతున్నారు.
Published Date - 09:02 PM, Mon - 1 July 24 -
#India
Rahul Gandhi : పార్లమెంట్ ను గడగడలాడించిన రాహుల్ గాంధీ
ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి
Published Date - 05:43 PM, Mon - 1 July 24 -
#Speed News
Lok Sabha Speaker Om Birla: 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక..!
Lok Sabha Speaker Om Birla: ప్రధాని మోదీ మాట్లాడుతూ..నేను మొత్తం సభను అభినందిస్తు18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే సభాపతి సీటు వరకు ఓం బిర్లాను ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. న్నాను. రాబోయే ఐదేళ్లలో మీరు మాకు […]
Published Date - 11:25 AM, Wed - 26 June 24 -
#South
Tamil Nadu MP: తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ.. వీడియో వైరల్!
Tamil Nadu MP: ప్రస్తుతం 18వ లోక్‌సభలో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్లమెంట్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా పార్లమెంట్లో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సన్నివేశానికి తెలుగువారితోపాటు అక్కడున్న అన్ని రాష్ట్రాల ఎంపీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికైన ఎంపీలు తెలుగులో ప్రమాణస్వీకారం చేయడానికి తడబడుతున్న వేళ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కృష్ణగిరి నియోజకవర్గం ఎంపీ (Tamil Nadu MP) కే గోపీనాథ్ తెలుగులో […]
Published Date - 10:33 AM, Wed - 26 June 24 -
#India
Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ప్రతిపక్ష నేతగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు లేఖ రాస్తూ సమాచారం అందించారు. మంగళవారం రాత్రి ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని సభలో […]
Published Date - 10:41 PM, Tue - 25 June 24 -
#India
Asaduddin Owaisi : వివాదాస్పదంగా మారిన అసదుద్దీన్ నినాదం
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన జై పాలస్తీనా నినాదం ఇవ్వడంతో పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు
Published Date - 05:40 PM, Tue - 25 June 24 -
#India
Parliament Session 2024: పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ నిరసన
భారత కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని నిరసన తెలిపారు. నిజానికి ప్రొటెం స్పీకర్‌గా భర్తిహరి మహతాబ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.
Published Date - 01:43 PM, Mon - 24 June 24