Lok Sabha Seat
-
#Speed News
Rahul Gandhi: వాయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌లలోని లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఒకే స్థానంలో కొనసాగనున్నారు. ఈ నేపాధ్యంలో రాహుల్ కేరళలోని వాయనాడ్ లోకసభ స్థానాన్ని వదులుకోనున్నారు.
Published Date - 07:51 PM, Mon - 17 June 24 -
#India
PM Modi : వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోడీ
Prime Minister Modi nominated: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్(Nomination) దాఖలు చేశారు. మంగళవారం ఉదయం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యాక్రమానికి మోడీ వెంట 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా 12 రాష్ట్రాల సీఎం హాజరయ్యారు. పలువురు ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ […]
Published Date - 12:20 PM, Tue - 14 May 24 -
#South
AK Antony Vs Anil Antony : నా కొడుకు ఎన్నికల్లో ఓడిపోవాలి : కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ
AK Antony Vs Anil Antony : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్ ఆంటోనీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:33 PM, Tue - 9 April 24 -
#Telangana
Malkajgiri MP: మల్కాజిగిరి ఎంపీ బరిలో బొంతు రామ్‌మోహన్
మల్కాజిగిరి స్థానంలో పోటీకి బడా నేతలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బండ్లగణేష్ నిల్చుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ మాజీ మేయర్ బరిలోకి దిగనున్నట్లు తాజా సమాచారం
Published Date - 10:52 PM, Sat - 3 February 24