Lok Sabha Results 2024
-
#India
BJP CMs Meeting: బీజేపీ క్రాస్ ఎగ్జామినేషన్.. వైఫల్యాలపై మోడీ, షా
లోక్‌సభ ఎన్నికల్లో భాజపా పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. ఈసారి ఆ పార్టీ మెజారిటీ మార్కుకు దూరంగా నిలిచింది. ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసినందుకు బీజేపీ ఇప్పుడు మేధోమథనం చేయబోతోంది. ఈ నెలాఖరున బీజేపీ నేతలతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Date : 17-07-2024 - 2:19 IST -
#India
Prashant Kishor: పీకే సంచలన నిర్ణయం.. ఇక ప్రిడిక్షన్ ఉండదు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రశాంత్ కిషోర్ సీట్లు అంచనా వేయడంలో తప్పు చేశానని అంగీకరించారు.సీట్లను అంచనా వేయడంలో పొరపాటు జరిగిందని, అందుకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇకపై జరిగే ఎన్నికల్లో సీట్లను అంచనా వేయబోనని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
Date : 07-06-2024 - 11:26 IST -
#Telangana
TS Results 2024: బీజేపీ విజయానికి బీఆర్‌ఎస్ కారణం: రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్‌ఎస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందని అన్నారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ఓట్లను బీజేపీకి మళ్లించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Date : 05-06-2024 - 2:50 IST -
#Telangana
Lok Sabha Results 2024: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఘన విజయం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీజేపీ నేత ఈటెల రాజేందర్, మల్కాజిగిరి అభ్యర్థిగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. గెలిచిన ఆనందంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Date : 04-06-2024 - 4:25 IST -
#Speed News
CM Nitish Kumar: ఢిల్లీలో నితీష్ ఆపరేషన్ సక్సెస్.. కేంద్రమంత్రి పదవి ఖరారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఢిల్లీ నుంచి బీహార్ వరకు ఈ భేటీపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఎన్డీఏ సాధించబోతున్న భారీ విజయంపై నితీశ్ కుమార్ ముందుగా ప్రధాని మోదీని అభినందించారు.
Date : 03-06-2024 - 7:23 IST