Lok Sabha Elections
-
#India
Rahul Gandhi : బిలియనీర్ మిత్రుల కోసం రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ – రాహుల్
ఈ డబ్బుతో ప్రతి ఏడాది 16 కోట్ల మంది ఉద్యోగులకు లక్ష ఇచ్చేవాళ్లమని , 16 కోట్ల మంది మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తే వాళ్ల జీవితాలు మారిపోయి ఉండేవన్నారు
Date : 24-04-2024 - 1:13 IST -
#Telangana
KTR : కేంద్రంలో మా మద్దతు కావాల్సిందే..!
జాతీయ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాదని పేర్కొన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ కూటమి అయినా బీఆర్‌ఎస్ వంటి పార్టీల మద్దతు తీసుకోవాలని అన్నారు.
Date : 23-04-2024 - 9:42 IST -
#Telangana
KCR TV9 Debate : టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనంపై కేసీఆర్ స్పష్టత..
ఈ డిబేట్ లో చాల విషయాలను గురించి కేసీఆర్ ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఫై చేస్తున్న ఆరోపణల ఫై ఆయన స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు..? తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది..? 24 గంటలు కరెంట్ బిఆర్ఎస్ ఇవ్వలేదా..? తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మాట ఎందుకు తప్పాడు..?
Date : 23-04-2024 - 8:36 IST -
#Telangana
KTR : శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు..ఆయన అందరివాడు – కేటీఆర్
శ్రీరాముడు (Sriramudu) పేరు చెప్పి బిజెపి (BJP) రాజకీయాలు చేస్తుందని..శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) చెప్పుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ (Chevella MP Candidate Kasani Gnaneshwar Nomination) కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..బిజెపి , కాంగ్రెస్ పార్టీల ఫై విమర్శల వర్షం కురిపించారు. 10 […]
Date : 23-04-2024 - 3:31 IST -
#Telangana
ASI Umadevi Suspended : బీజేపీ అభ్యర్థిని కౌగిలించుకున్నందుకు ఏఎస్ఐ సస్పెన్షన్..
మాధవీలత ను.. డ్యూటీలో ఉన్న సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి.. కౌగిలించుకొని, కరచాలనం వేసిన వీడియో వైరల్ గా మారింది
Date : 22-04-2024 - 6:25 IST -
#Telangana
Konda Vishweshwar Reddy : వామ్మో.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ. 4568 కోట్లా..!!
కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు మీద దాదాపు రూ. 1240 కోట్లు ఉండగా, అతని భార్య పేరు మీద రూ. 3208 కోట్లు, అతడి కొడుకు పేరు మీద రూ. 108 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
Date : 22-04-2024 - 6:04 IST -
#Telangana
KCR : 12 ఏళ్ల తర్వాత టీవీ డిబేట్ లో పాల్గొనబోతున్న కేసీఆర్ ..?
రేపు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది
Date : 22-04-2024 - 5:08 IST -
#Andhra Pradesh
AP Congress MP 3rd List : ఏపీ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు ఎంపీ అభ్యర్థులతో పాటుగా ఏపీలోని 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ జాబితా రిలీజ్ చేసింది
Date : 22-04-2024 - 11:09 IST -
#Telangana
KCR : కేసీఆర్ అంటే ఆర్భాటం, ఆరంభం, అంతం – రఘునందన్ రావు
తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీ స్థాపించాను అని చెప్పుకునే కేసీఆర్..ఇప్పుడు పార్టీ కనుమరుగై స్థితికి తీసుకొచ్చారన్నారు
Date : 21-04-2024 - 5:54 IST -
#Telangana
Kompella Madhavi Latha : మాధవీలతకు షాక్ ఇచ్చిన బిజెపి..బీ ఫామ్ నిలిపివేత
తెలంగాణ లో పోటీకి సిద్దమైన పలువురు ఎంపీ అభ్యర్థులకు బిజెపి అధిష్ఠానం షాక్ ఇచ్చింది
Date : 20-04-2024 - 10:40 IST -
#Telangana
Lok Sabha Elections : మానుకోట గడ్డమీద శపథం చేసిన రేవంత్ రెడ్డి
మానుకోట గడ్డమీద శపథం చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వం పడిపోబోతోందని అంటున్న బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ కు హెచ్చరిక జారీ చేసారు. 'మానుకోట గడ్డమీద శపథం చేసి చెబుతున్నా.. పదేళ్లు అధికారంలో ఉంటాం' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Date : 19-04-2024 - 8:24 IST -
#Telangana
Ramulu Naik : ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ మరో భారీ షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా
వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్..బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు
Date : 19-04-2024 - 4:54 IST -
#Telangana
CM Revanth Lok Sabha Campaign : కేసీఆర్.. దమ్ముంటే మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు..మాడి మసైపోతావ్ – రేవంత్
కేసీఆర్.. నీకు దమ్ముంటే ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు... ఎమ్మెల్యేలకు ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి అని, వాళ్లని ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు
Date : 19-04-2024 - 4:12 IST -
#Telangana
Rajaiah : నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ..కడియం కు రాజయ్య సవాల్
నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అంటూ కడియం ఫై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేసారు
Date : 19-04-2024 - 3:17 IST -
#India
Lok Sabha Polls Phase 1 2024 : ఓటు వేసిన ప్రముఖులు..ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపు
సూపర్ స్టార్ రజనీకాంత్ , అజిత్ , ధనుష్ తదితరులు ఇప్పటికే ఓటు వేశారు.
Date : 19-04-2024 - 10:08 IST