Liquor Scam Case
-
#Andhra Pradesh
Liquor scam case : సిట్ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ..అరెస్ట్ ఉత్కంఠ
మిథున్‌రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా, పార్టీలోనూ ఆందోళన వాతావరణం నెలకొంది. సిట్ విచారణ తరువాత ఏం జరుగుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Published Date - 01:29 PM, Sat - 19 July 25 -
#India
Liquor Scam Case : మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం కోడుకు అరెస్టు
ఈ ఉదయం ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలోని భిలాయ్‌లో ఉన్న బఘేల్ నివాసంపై ఈడీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు తనిఖీలు సాగాయి. అనంతరం, చైతన్య బఘేల్‌ను అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తరలించారు.
Published Date - 02:56 PM, Fri - 18 July 25 -
#Andhra Pradesh
Mithun Reddy : మద్యం కుంభకోణం కేసు..వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం మిథున్‌రెడ్డికి చురకలంటించారు. ముందస్తు బెయిల్ కోరేలా మిథున్‌రెడ్డి వద్ద విశేషమైన కారణాలు లేవని పేర్కొంటూ ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.
Published Date - 01:02 PM, Fri - 18 July 25 -
#Andhra Pradesh
Liquor Scam Case : దేశంలో అతిపెద్ద మద్యం కుంభకోణం..డెన్‌ల వెనుక దాగిన రహస్యాల పరంపర !
సిట్ అధికారుల దర్యాప్తుతో హైదరాబాద్‌లో ఐదు, తాడేపల్లిలో ఒక డెన్‌ను గుర్తించారు. వీటిలో పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంచి, ఎటువంటి అనుమానం రాకుండా తరలింపు జరిపిన తంతు బయటపడింది. విచారణలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి పేరుతో పాటు, ఆయన సన్నిహితులు చాణక్య, సైమన్, కిరణ్, సైఫ్, వసంత్ తదితరులు పాలుపంచుకున్న విషయాలు వెల్లడయ్యాయి.
Published Date - 02:58 PM, Fri - 11 July 25 -
#Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy : లిక్కర్ కేసు.. రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి
అయితే, ఆయనను విజయవాడ జైలు నుండి సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో మరోసారి తన వ్యాఖ్యలతో చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. విజయవాడ జైలులో మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి, సిట్ వ్యవహారాలపై తీవ్రంగా మండిపడ్డారు.
Published Date - 10:34 AM, Wed - 2 July 25 -
#Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy : జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ హల్‌చల్ ..ఎవ్వరినీ వదలనంటూ వార్నింగ్
Chevireddy Bhaskar Reddy : "కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది" అని చెవిరెడ్డి వ్యాఖ్యానించిన తీరు, అధికార యంత్రాంగంపై ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది
Published Date - 11:42 AM, Tue - 1 July 25 -
#Andhra Pradesh
Jagan : జగన్ మళ్లీ చిప్పకూడు తినడం ఖాయం – ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jagan : గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్న వేళ, సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది
Published Date - 10:51 AM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
Liquor scam case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
తదుపరి విచారణ మే 13కి వాయిదా వేసింది. ఈ ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక నిందితులుగా భావిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన మద్యం విధానాల ముసుగులో అవినీతిని అమలు చేయడంలో వీరి పాత్ర చాలా కీలకమైంది.
Published Date - 12:00 PM, Thu - 8 May 25 -
#Andhra Pradesh
Sajjala Sridhar Reddy : మద్యం కుంభకోణం కేసు.. సజ్జల శ్రీధర్‌రెడ్డికి రిమాండ్
శనివారం (ఏప్రిల్ 26) కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు ఇప్పిటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు.
Published Date - 04:01 PM, Sat - 26 April 25 -
#Andhra Pradesh
Liquor Scam : విచారణలో విజయసాయి రెడ్డి అసలు నిజాలు బట్టబయలు చేయబోతున్నాడా..?
Liquor Scam : కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ వేయగా, మరో వైపు మిథున్ రెడ్డికి కూడా విచారణ నోటీసులు జారీ అయ్యాయి
Published Date - 11:33 AM, Fri - 18 April 25 -
#Speed News
Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
బీఆర్‌ఎస్‌కు భారీ ఊరట లభించింది. ఆ పార్టీ అధినేతే కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
Published Date - 01:13 PM, Tue - 27 August 24 -
#Telangana
Kavitha : నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత
Liquor Scam Case: మంద్యం పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court)లో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody) ముగియనుండడంతో ఆమెను ఇవాళ కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన, అనుబంధ చార్జిషీట్‌ను, ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో కవితతో సహా నలుగురు నిందితులు కోర్టులో హాజరుకావాలంటూ రౌస్ […]
Published Date - 10:24 AM, Mon - 3 June 24 -
#Telangana
KCR Silent: కూతురు అరెస్టై సరిగ్గా నెల..కేసీఆర్ మౌనం వీడేదెప్పుడు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి సరిగ్గా నెల రోజులు కావస్తోంది. ఆమె సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభను జైలులో కలిసినా.. తండ్రి కేసీఆర్ ఇంతవరకు ఆమెను పరామర్శించకపోవడం, ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Published Date - 12:09 PM, Mon - 15 April 24 -
#India
CM Kejriwal: కేజ్రీవాల్ సీఎం పదవి ఊడినట్టేనా? ఈ రోజు విచారణపై ఉత్కంఠ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి ఉంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ఎదుట విచారణకు రానుంది.
Published Date - 10:14 AM, Mon - 8 April 24 -
#India
Liquor Scam: మనీష్ సిసోడియాకు భారీ షాక్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. సిసోడియా రిమాండ్‌ను నవంబర్ 22 వరకు పొడిగిస్తూ రూస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
Published Date - 06:38 PM, Thu - 19 October 23