Lenova
-
#Technology
Lenova: భారత్ మార్కెట్‌లోకి కొత్త లెనోవో ట్యాబ్.. ధర, ఫీచర్‌లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
లెనోవో సంస్థ ఇప్పటికే పలు రకాల ట్యాబ్ లను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులకు నచ్చే విధంగా పలు ట్యాబ్ లను మార్కెట్లోకి విడుదల చేసింది.
Date : 02-10-2022 - 10:10 IST