Largest Bicycle
-
#Speed News
Bicycle: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్.. దీని బరువు ఎంతంటే?
మామూలుగా కొత్త మోడల్ తో కూడిన ఎన్ని రకాల వాహనాలు వచ్చిన కూడా సైకిల్ మాత్రం అదే మోడల్, అంతే బరువు ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో సైకిల్ లో కూడా కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. అయితే తాజాగా మరో బరువైన కొత్త మోడల్ లాంటి బాహుబలి సైకిల్ అందుబాటులోకి వచ్చింది.
Published Date - 07:54 PM, Wed - 29 March 23