Land Acquisition
-
#Telangana
Mamnoor Airport : వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు నిధులు విడుదల
ఇప్పటికే మామునూరు ఎయిర్‌పోర్టు పునర్నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో భూములను కోల్పోతున్న రైతులకు తగిన న్యాయ పరిహారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. తాజా నిర్ణయం ప్రకారం, రైతులకు ఎకరానికి రూ. 1.20 కోట్లు చెల్లించనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 04:52 PM, Fri - 25 July 25 -
#Andhra Pradesh
YS Sharmila : కరేడులో భూసేకరణపై షర్మిల ఆగ్రహం..రైతుల పక్షంలో ఉద్ధృత పోరాటం చేపడతాం
భూముల కోసం రైతులను గెంటిపెట్టే విధంగా ప్రవర్తించడం న్యాయసమ్మతమా? అని ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరేడు రైతులది సాధారణ పోరాటం కాదు... బతుకుదెరువు కోసం వారు గళమెత్తుతున్నారు.
Published Date - 03:03 PM, Thu - 3 July 25 -
#Andhra Pradesh
AP Cabinet: అమరావతి అభివృద్ధిపై ఏపీ కేబినెట్ కీలక సమావేశం బుధవారం
అలాగే హెచ్‌వోడీ (HOD) నాలుగు టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లకు సైతం ఆమోదం లభించనుంది.
Published Date - 08:26 PM, Tue - 3 June 25 -
#Andhra Pradesh
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్‌ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.
Published Date - 11:42 AM, Mon - 24 February 25 -
#Telangana
Harish Rao : ఆర్‌ఆర్‌ఆర్ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలు మార్చడం, మోసం చేయడం మాత్రమే అని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఎన్నికల హామీ ప్రకారం ఆర్ఆర్ఆర్ బాధితులకు హామీ ఇచ్చినంతవరకు, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండటానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
Published Date - 02:02 PM, Sat - 7 December 24 -
#Speed News
Lagacharla Incident: నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన
Lagacharla Incident: ఫార్మా కంపెనీ భూసేకరణకు సంబంధించి జరిగిన పరిణామాల గురించి తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్, డైరెక్టర్ పీకే రెడ్డి, అశోక్‌కుమార్ తదితరులు సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లకు రానున్నారు.
Published Date - 11:27 AM, Mon - 18 November 24 -
#Telangana
Vikarabad : వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై రాళ్ల దాడి
Vikarabad : గ్రామసభను గ్రామంలో కాకుండా ఊరికి దూరంగా ఎందుకు ఏర్పాటు చేశారని రైతులు ప్రశ్నించారు. అంతేకాకుండా ఊరికి అవతల జరుగుతున్నగ్రామసభకు వెళ్లేది లేదని రైతులు తెగేసి చెప్పారు.
Published Date - 03:20 PM, Mon - 11 November 24 -
#Telangana
Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో ఎఫ్ఐఆర్…!
Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
Published Date - 04:44 PM, Sun - 10 November 24 -
#India
CM Siddaramaiah : ముడా తర్వాత సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు మరో ఫిర్యాదు
CM Siddaramaiah : ముడా కుంభకోణం తర్వాత సీఎం సిద్ధరామయ్యకు మరో సమస్య ఎదురైంది. సిద్ధరామయ్యపై ఆర్కావతి లేఅవుట్ వాసులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అర్కావతి లేఅవుట్‌లో ప్లాట్ పొందిన శివలింగప్ప, వెంకటకృష్ణప్ప, రామచంద్రయ్య రాజశేఖర్‌లు సీఎం సిద్ధరామయ్య, బీడీఏ కమిషనర్, బీడీఏ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అర్కావతి లేఅవుట్‌లో కేటాయించిన భూమిని భూకబ్జాదారులకు కట్టబెడుతున్నారు. అధికార దుర్వినియోగం వల్ల భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
Published Date - 01:33 PM, Tue - 15 October 24