Lakshya Sen
-
#Sports
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారతీయ అథ్లెట్ల ప్రత్యేక రికార్డులివే..!
ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశించిన స్థాయిలో పతకం రాకపోయినప్పటికీ.. భారత అథ్లెట్లు ఎన్నో కొత్త రికార్డులు సృష్టించారు.
Date : 11-08-2024 - 8:48 IST -
#Speed News
Lakshya Sen: పారిస్ ఒలింపిక్స్.. బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్..!
చైనీస్ తైపీకి చెందిన చౌ తియెన్ చెన్ ప్రస్తుతం పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 12 బ్యాడ్మింటన్ ప్లేయర్. లక్ష్య 19-21 తేడాతో మొదటి గేమ్‌ను కోల్పోయాడు.
Date : 02-08-2024 - 11:33 IST -
#Sports
Canada Open 2023 Finals: కెనడా ఓపెన్ విజేత లక్ష్య సేన్
భారత యువ షట్లర్ లక్ష్య సేన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు
Date : 10-07-2023 - 9:55 IST -
#Speed News
Lakshya Sen-PV Sindhu: కెనడా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన లక్ష్యసేన్.. సెమీ ఫైనల్‌లో ఓడిన పీవీ సింధు
కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ (Lakshya Sen) కెనడా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో సెమీఫైనల్లో పీవీ సింధు (PV Sindhu) ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Date : 09-07-2023 - 1:45 IST -
#Sports
BWF Rankings: BWF ర్యాంకింగ్స్ విడుదల.. టాప్-5లో పీవీ సింధు..!
రెండుసార్లు ఒలింపిక్ క్రీడల పతక విజేత పీవీ సింధు, థామస్ కప్ విజేత హెచ్‌ఎస్ ప్రణయ్ మంగళవారం విడుదల చేసిన మహిళల, పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 5వ, 12వ స్థానాలకు చేరుకున్నారు.
Date : 25-10-2022 - 9:04 IST -
#Speed News
CWG Badminton Gold: బ్యాడ్మింటన్‌లో గోల్డెన్ మండే
కామన్‌వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ భారత షట్లర్లు అదరగొడుతున్నారు.
Date : 08-08-2022 - 5:47 IST -
#Sports
Lakshya Sen: ఆల్‌ఇంగ్లాండ్ ఫైనల్లో లక్ష్యసేన్
భారత షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ టోర్నీ ఫైనల్ చేరిన మూడో భారత ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.
Date : 19-03-2022 - 10:42 IST