Lakshadweep Search
-
#India
Lakshadweep : అంత లక్షద్వీప్ వైపే చూస్తున్నారట..ఇదంతా మోడీ మాయే..!!
ఏ క్షణాన భారత ప్రధాని మోడీ (Modi) లక్షద్వీప్ (Lakshadweep ) పర్యటన చేసి..దానికి సంబదించిన విశేషాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారో..అప్పటి నుండి ప్రతి ఒక్కరు లక్షద్వీప్ గురించి సెర్చ్ (Search) చేయడం మొదలుపెట్టారు..లక్షద్వీప్ అరేబియా సముద్రం మధ్యలో ఉన్న ఓ స్వర్గం. ఇక్కడికి ప్రతిఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. భారతదేశంలో అతిస్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఇది. ఈ దీవుల భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు […]
Published Date - 08:20 PM, Mon - 8 January 24