Kuki
-
#India
Manipur : జాతుల ఘర్షణతో రగులుతున్న మణిపూర్..పలు చోట్ల నిరసనలు
దీంతో కాంగ్‌పోక్పి జిల్లాలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడిపిన రవాణా బస్సులను నిరసకారులు అడ్డుకున్నారు.
Date : 08-03-2025 - 3:24 IST -
#India
Militants : మరోసారి మణిపూర్‌లో హింస..11 మంది మిలిటెంట్లు హతం..!
Militants : సోమవారం ఉదయం ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఓ ఊరిలో ఉన్న పొలంలో పనిచేస్తున్న రైతులపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఆ పొలాల పక్కనే ఉన్న కొండపై నుంచి ఫైరింగ్ చేశారని గుర్తించారు.
Date : 11-11-2024 - 6:50 IST -
#India
Manipur Violence : భయంతో మహిళల పరుగులు.. ఇద్దరి మృతి.. మణిపూర్‌లో హింస
Manipur Violence : మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు.
Date : 31-01-2024 - 7:33 IST -
#Speed News
Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి
మణిపూర్‌లో హింస (Manipur Violence) ఆగడం లేదు. తాజా కాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. మణిపూర్‌లోని బిష్ణుపూర్, చురచంద్‌పూర్ జిల్లాల్లో గత 72 గంటల్లో కనీసం ఐదుగురు మరణించారని అధికారులు తెలిపారు.
Date : 01-09-2023 - 6:34 IST -
#India
Manipur Migrations : హింసాకాండతో భయభ్రాంతులు.. మణిపూర్ నుంచి మిజోరాంకు 5,800 మంది వలస
మణిపూర్ హింసాకాండ లో ఎన్నో ఊళ్లు తగలబడిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ అల్లర్లతో భయభ్రాంతులకు గురైన 5,800 మందికిపైగా ప్రజలు మణిపూర్ నుంచి మిజోరాంకు వలస (Manipur Migrations) వెళ్లిపోయారు.
Date : 15-05-2023 - 11:09 IST