KTR Meeting
-
#Telangana
KTR : కాంగ్రెస్ పార్టీకి అసలైన సినిమా ముందుంది – కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) విజయం సాధించి కసి తీర్చుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..వరుసపెట్టి నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతూ..ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని నిరాశ పడొద్దని..ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుని ముందుకు వెళ్లాలని వారిలో ధైర్యం నింపుతున్నారు. బుధువారం వరంగల్ లోక్‌సభ (Warangal Lok Sabha) నియోజకవర్గంపై తెలంగాణ భవన్‌లో […]
Published Date - 03:38 PM, Wed - 10 January 24