Koneru Satyanarayana
-
#Speed News
Koneru Satyanarayana : తెలంగాణలో బిజెపికి భారీ షాక్..బీఆర్ఎస్ లోకి కీలక నేత
తెలంగాణ లో బిజెపి హావ తగ్గుతుందా..? అంటే అవుననే చెప్పాలి. రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ (Bandi Sanjay) ఉన్న సమయంలో బిజెపి (BJP) హావ బాగా కనిపించింది. ఇతర పార్టీ నేతలంతా బిజెపి వైపు చూడడం చేసారు. బండి సంజయ్ ఊపు చూసి చాలామంది బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ లకు రాజీనామా చేసి బిజెపి లో చేరారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి హావ పూర్తిగా తగ్గింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం..ఆ […]
Date : 23-08-2023 - 1:20 IST