Kodali Nani
-
#Andhra Pradesh
Kodali Nani : ఇవే నా చివరి ఎన్నికలు..!
కొడాలి నాని గత దశాబ్ద కాలంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఫైర్‌బ్రాండ్ లీడర్‌లలో ఒకరిగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా… జగన్‌కు నమ్మకమైన నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఏది ఏమైనప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో నాని పదవీకాలం సమీప భవిష్యత్తులో ముగుస్తుంది, ఎందుకంటే ఇది తన చివరి ఎన్నికలు అని ఆయన ప్రకటించారు. నాని ఇప్పటికే 53 ఏళ్ల వయస్సులో ఉన్నందున, వచ్చే టర్మ్ ఎన్నికలు సమీపించే సమయానికి, అతను పదవీ విరమణ వయస్సు దగ్గర పడతాడని, కాబట్టి ఇదే తన చివరి […]
Published Date - 08:10 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
AP : సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా ? – కొడాలి నాని
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల […]
Published Date - 05:06 PM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
Kodali Nani : రాజధాని నిర్మాణం ఒక గుదిబండ – కొడాలి నాని
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజధాని (AP Capital) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐదేళ్లుగా ఏపీకి రాజధానే లేకుండా చేసారని సీఎం జగన్ (CM Jagan) ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం అమరావతి (Amaravathi) ని రాజధానిగా ప్రకటించి అక్కడ పనులు చేపడితే..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసలు రాజధానే లేకుండా చేసారని ప్రజలు సైతం మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి […]
Published Date - 11:43 PM, Thu - 22 February 24 -
#Speed News
Kodali Nani: వానర సైన్యం మాదిరి.. రాజకీయ రావణాసురుడిని వాలంటీర్లు తరిమికొట్టాలి: కొడాలి నాని
Kodali Nani: ఏపీలో నందివాడ గ్రామంలో ఉన్న కొండపల్లి కళ్యాణమండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం గురువారంసాయంత్రం ఘనంగా జరిగింది. నందివాడ మండలంలోని 228మంది గ్రామ వాలంటీర్లు ఉండగా ఒకరికి సేవా వజ్ర, ఐదుగురికి సేవ రత్న, 217 మందికి సేవా మిత్ర అవార్డులతో పాటు రూ. 34,50000 నగదును, పురస్కారాలు ఎమ్మెల్యే కొడాలి నాని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో పురస్కారాలకు అర్హత కోల్పోయిన 5మంది […]
Published Date - 06:51 PM, Thu - 22 February 24 -
#Speed News
Kodali Nani: రోడ్డుపై గుంతలను చూపిస్తూ, అభివృద్ధి జరగలేదంటూ ప్రతిపక్షాలు చిందులు తొక్కుతున్నాయి : కొడాలి నాని
Kodali Nani: గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం పర్యటించారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే నానికు వైఎస్ఆర్సిపి శ్రేణులు, గజమాలలు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీగా పర్యటించిన నానికు వీధి వీధినా మల్లాయి పాలెం గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. మల్లయిపాలెం వాటర్ వర్క్స్ వద్ద కోటి,11 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన O.H.S.R త్రాగునీటి వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో […]
Published Date - 11:41 PM, Wed - 14 February 24 -
#Andhra Pradesh
AP Politics: బాలకృష్ణ, చంద్రబాబు లాంటివారు జూ.ఎన్టీఆర్ ను ఏం చెయ్యలేరు: కొడాలి నాని
AP Politics: గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ఎన్టీఆర్ 2 ఎన్టీఆర్ బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టిఆర్ ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నారని, చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నానని, ప్రతి ఏటా ఆయన వర్ధంతి కార్యక్రమాలను […]
Published Date - 03:42 PM, Thu - 18 January 24 -
#Andhra Pradesh
TV9 Haseena Trolling : మహిళ జర్నలిస్ట్ హసీనా కు సపోర్ట్ గా నిలిచిన NWMI
TV9 జర్నలిస్ట్ హసీనా (TV9 Haseena) ఫై టీడీపీ మద్దతు దారులు చేస్తున్న జుగుప్సాకరమైన ట్రోలింగ్ (TV9 Haseena Trolling) ఫై యావత్ మీడియానే కాదు యావత్ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ అని కూడా చూడకుండా వారు చేస్తున్న ట్రోలింగ్ ఫై సర్వత్రా ఆగ్రహపు జ్వాలాలు ఎగిసిపడుతున్నాయి. ఇదేనా టీడీపీ సంస్కారం..ఇదేనా అన్నగారు కోరుకున్నది..యావత్ ఆడపడుచులు అన్న గా కొలిచే టీడీపీ పార్టీ ఈరోజు ఓ మహిళ అని కూడా చూడకుండా […]
Published Date - 12:04 PM, Thu - 18 January 24 -
#Andhra Pradesh
AP : రేవంత్ కు తుంటి ఏమీ విరగలేదు కదా? జగన్ ఆయనను పరామర్శించడానికి – కొడాలి నాని
వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని (Kodali Nani)..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఫోన్ చెయ్యలేదని, కనీసం విషెస్ కూడా తెలపలేదని కాంగ్రెస్ నేతల ఫై కామెంట్స్ ఫై కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. We’re now on WhatsApp. Click to Join. రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో పెట్టారు. […]
Published Date - 10:56 AM, Tue - 9 January 24 -
#Andhra Pradesh
Kodali Nani : వైసీపీపై షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు – కొడాలి నాని
వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై వైసీపీ నేతలు (YCP Leaders) వరుసగా స్పందిస్తున్నారు. రాహుల్ సమక్షంలో నేడు షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పాటు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని , దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని […]
Published Date - 08:49 PM, Thu - 4 January 24 -
#Andhra Pradesh
Buddha Venkanna : కొడాలి నాని నీకు బడితపూజ తప్పదు – బుద్ధా వెంకన్న
టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna)..వైసీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి (Kodali Nani) నాని నీ హెచ్చరించారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకని మాట్లాడు.. లేకపోతే బడితపూజ తప్పదు.. మరో మూడు నెలలు ఆగితే…ఇప్పుడు వాగుతున్న వారందరి నోళ్లు మూతపడటం తప్పదని వెంకన్న హెచ్చరించారు. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ తో పాటు టీడీపీ […]
Published Date - 07:07 PM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
Kodali Nani : టీడీపీ కి కొడాలి నాని సవాల్..నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా ..
గుడివాడ గురించి చంద్రబాబు, టీడీపీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
Published Date - 03:47 PM, Mon - 20 November 23 -
#Cinema
VV Vinayak : ఎన్టీఆర్‌తో లవ్ స్టోరీ చేయాల్సింది.. కానీ కొడాలి నాని వద్దన్నాడు..
వినాయక్ 'ఆది' కంటే ముందు ఎన్టీఆర్ కి మరో కథ వినిపించాడట. ఆది ఒక లవ్ స్టోరీ అని ఒక సందర్భంలో వినాయక్ తెలియజేశాడు.
Published Date - 08:00 AM, Sat - 11 November 23 -
#Speed News
Kodali Nani : కొడాని నాని కాన్వాయ్‌కి ప్రమాదం.. దుర్గమ్మ దర్శనానికి వెళ్తూ..?
మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్‌కి ప్రమాదానికి గురైంది. కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం
Published Date - 09:16 AM, Fri - 20 October 23 -
#Andhra Pradesh
Balakrishna Counter to Kodali Nani : నువ్వేం పీక్కొని గెడ్డం పెట్టుకుంటావ్.. కొడాలి నానికి బాలయ్య కౌంటర్
మొన్న ఎవడో అన్నాడు.. ఎవడో ఎదవ.. వీడు విగ్గు పెట్టుకుంటాడా అని. అవునయ్యా విగ్గు పెట్టుకుంటా నీకేంటి.. నువ్వేం పీక్కొని గెడ్డం పెట్టుకుంటావ్ అని అడిగా. మనదంతా ఓపెన్ బుక్. ఎవడికి భయపడే పనేలేదు
Published Date - 02:59 PM, Mon - 16 October 23 -
#Andhra Pradesh
TDP : లోకేశ్ ను అడ్డుకుంటే జగన్ రెడ్డికి ప్రజలు ఘోరీ కడతారు : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
జగన్ మోహన్ రెడ్డికి నిజంగా ప్రజలమద్ధతు ఉంటే పోలీసులు, ప్రైవేట్ సైన్యం లేకుండా ఇప్పుడు పాదయాత్ర చేయగలడా? అని
Published Date - 11:11 PM, Tue - 26 September 23