Khayyum
-
#Telangana
హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్
Old City Hyderabad హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మూక హల్‌చల్ చేసింది. నిన్న రాత్రి ఒక ముఠా కిరణా దుకాణం వద్ద యువకుడిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఫాతిమా ఆసుపత్రి ప్రాంతంలో రౌడీ షీటర్ అసద్ తన ముఠాతో కలిసి ఖయ్యుం అనే యువకుడిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. […]
Date : 12-02-2026 - 12:09 IST