Kcr
-
#Telangana
Praja Bhavan : కేసీఆర్ కుర్చీలో సామాన్యులు ..
ప్రగతి భవన్ (Pragathi Bhavan)..ఇది మొన్నటివరకు వినిపించినపేరు..ఇప్పుడు ప్రజా భవన్ (Praja Bhavan)..ప్రజలందరి భవన్ గా పిలువబడుతుంది. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆయన మొట్టమొదట చేసిన పని తొమ్మిది ఎకరాల్లో తనకు నచ్చిన విధంగా రాజభవనం కట్టుకున్నాడు. పేరుకి ప్రగతిభవనైన దాంట్లో ఏనాడు సామాన్యులకు కాదు ఆ పార్టీ నేతలకు కూడా అనుమతి ఇచ్చింది లేదు. ఏనాడు సెక్రటేరియట్ కి రాని కేసీఆర్..అన్ని ప్రగతి భవన్ నుండే చూసుకునేవారు. అసలా ఆ భవన్లో ఏముంటుందో కూడా ఎవరికి […]
Published Date - 03:34 PM, Mon - 18 December 23 -
#Telangana
Kaleshwaram Scam: కాళేశ్వరం విచారణకు హరీష్, కేసీఆర్?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా TSPSC పేపర్ లీకేజీ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టంపై దృష్టి సారించాడు
Published Date - 05:06 PM, Sun - 17 December 23 -
#Telangana
Telangana Assembly Session 2023: సీఎం రేవంత్ అబద్ధాలకోరు : ఎమ్మెల్యే హరీష్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Published Date - 07:58 PM, Sat - 16 December 23 -
#Telangana
TS Assembly: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బతికించారు: హరీశ్ రావు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ నడిచింది. నువ్వా-నేనా అన్నట్టుగా మాటల యుద్ధానికి దిగారు.
Published Date - 01:29 PM, Sat - 16 December 23 -
#Telangana
Praja Bhavan Inside Video : రాజ్ మహల్ ను తలదన్నేలా ప్రజాభవన్..అబ్బా ఏమన్నా ఉందా ..!!
పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) సకల సౌకర్యాలు అనుభవించిన ప్రగతి భవన్ (Pragathi Bhavan) ..ఇప్పుడు ప్రజా భవన్ (Praja Bhavan) గా మారింది. మొన్నటి వరకు బయట నుండి చూసేందుకు కూడా కుదరని విధంగా ఉండేది.. ఇనుప కంచెలు.. ముళ్ల కంచెలు.. మూడంచెల భద్రతతో కట్టుదిట్టంగా ఉండేది. అసలు భవనం లోపల ఎలా ఉంటుందో..? ఎంత పెద్దగా ఉంటుందో..? అని అంత అనుకునేవారు.. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా అందులోకి వెళ్లేలా చేసాడు సీఎం రేవంత్ […]
Published Date - 07:05 PM, Fri - 15 December 23 -
#Telangana
కేసీఆర్ భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) భద్రత కుదించింది. ఆయనకు వై కేటగిరి భద్రత (‘Y’ Category Protection) కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 4+4 గన్మెన్లతో పాటు ఎస్కార్ట్ వాహనం కూడా కేసీఆర్ వెంట ఉండనుంది. అలాగే కేసీఆర్ ఇంటి ముందు సెంట్రీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మాజీ మంత్రులకు 2+2 భద్రతను పోలీస్ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత […]
Published Date - 11:25 AM, Fri - 15 December 23 -
#Andhra Pradesh
Jagananna Bhu Raksha Scheme : జగన్ను ఓడించబోయేది ఇదే – CPI నారాయణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election 2023) ఘట్టం ముగిసింది..కాంగ్రెస్ పార్టీ (Congress Party) పదేళ్ల తర్వాత విజయడంఖా మోగించి బిఆర్ఎస్ (BRS) కు భారీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు , అభివృద్ధి ఇవేవి కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. మార్పు రావాల్సిందే అని ప్రజలు ఏక కంఠంతో కాంగ్రెస్ ను గెలిపించారు. ఇక ఏపీలో కూడా ఇదే జరగబోతున్నట్లు పలు సర్వేలు..పలు పార్టీల నేతలు , రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. […]
Published Date - 10:52 AM, Fri - 15 December 23 -
#Telangana
Etala Rajender: గజ్వేల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారు: ఈటల రాజేందర్
గురువారం గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.
Published Date - 06:07 PM, Thu - 14 December 23 -
#Telangana
KCR : రేపు హాస్పటల్ నుండి కేసీఆర్ డిశ్చార్జ్
తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వారం రోజుల క్రితం తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. దీంతో సోమాజిగూడ యశోద హాస్పటల్ (Yashoda Hospital) లో ఆయనకు సర్జర్ చేసారు. గత వారం రోజులుగా హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ వచ్చిన కేసీఆర్ రేపు హాస్పటల్ నుండి డిశ్చార్జ్ (KCR will be discharged ) కాబోతున్నారు. హాస్పటల్ నుండి […]
Published Date - 12:24 PM, Thu - 14 December 23 -
#Telangana
Dharani Portal: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ధరణి పోర్టల్ రద్దు అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. ఆనాటి నుండి ధరణి పోర్టల్ పై అరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది.
Published Date - 06:33 PM, Wed - 13 December 23 -
#Andhra Pradesh
CM Jagan: తెలంగాణ ప్రజాతీర్పుతో సీఎం జగన్ అలర్ట్
తెలంగాణ ప్రజాతీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. దీంతో అక్కడ మార్పు మొదలైనట్టు తెలుస్తోంది. కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మేలకు సీట్లు ఇవ్వకుండా కొత్తవారకి అవకాశం ఇస్తే రిజల్ట్ మరోలా ఉండేదన్న అభిప్రాయం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 08:32 PM, Tue - 12 December 23 -
#Telangana
Telangana Belt Shops: తెలంగాణలో బెల్టు షాపులపై సీఎం రేవంత్ సీరియస్
తెలంగాణలో బెల్టు షాపులపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. తెలంగాణలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్టు షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు
Published Date - 08:00 PM, Tue - 12 December 23 -
#Telangana
High Tension at Yashoda Hospital : సోమాజిగూడ యశోద హాస్పటల్ వద్ద ఉద్రిక్తత ..
కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న యశోద హాస్పటల్ ( Yashoda Hospital) వద్ద ఉద్రిక్తత వాతావరణం (High Tension ) నెలకొంది. కేసీఆర్ (KCR) ను చూడాలంటూ పెద్ద ఎత్తున అభిమానులు , పార్టీ శ్రేణులు రావడం తో అక్కడ ఒక్కరిగా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ ను కల్పించడం కుదరదని చెప్పడం తో హాస్పటల్ వద్దే వారంతా బెటాయించి ఆందోళన చేస్తున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. ఆస్పత్రి ముందు లాంగ్ లీవ్ కేసీఆర్ […]
Published Date - 07:03 PM, Tue - 12 December 23 -
#Telangana
KCR Request: త్వరలో కోలుకొని మీ ముందుకు వస్తా, దయచేసి ఆస్పత్రికి రాకండి!
కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కారణంగా హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందతున్న విషయం తెలిసిందే.
Published Date - 05:24 PM, Tue - 12 December 23 -
#Telangana
Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు
ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన
Published Date - 03:54 PM, Tue - 12 December 23