Kcr
-
#Telangana
KTR : కేటీఆర్కు ముందుంది ముసళ్ళ పండుగ – మధు యాష్కీ
సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ లో ఎ1,ఎ2 గా కేసీఆర్ ,కేటీఆర్ ఉంటారన్నారు
Date : 27-03-2024 - 7:45 IST -
#Telangana
Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.
Date : 27-03-2024 - 5:18 IST -
#Telangana
KCR: రైతు మల్లయ్యను కలవనున్న కేసీఆర్
నల్గొండ జిల్లా ముహంపల్లి గ్రామానికి చెందిన ఆపదలో ఉన్న రైతు మల్లయ్యను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి తనను పరామర్శించాలని వేడుకున్న వీడియో వైరల్గా మారడంతో మల్లయ్య కోసం కేసీఆర్ రెడీ అయ్యారు
Date : 26-03-2024 - 5:30 IST -
#Telangana
Lok Sabha Polls 2024; హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్
లోక్సభ ఎన్నికలకు గానూ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన కేసీఆర్.. తాజాగా హైదరాబాద్ లోక్సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్ చేశారు.
Date : 25-03-2024 - 12:53 IST -
#Speed News
Khammam: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగలనుందా..? బీజేపీలోకి నామా నాగేశ్వరరావు..?
BRS పార్టీ ప్రస్తుతం కాస్త ఇబ్బందులు పడుతుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి పలువురు ప్రముఖ నేతలు పార్టీని వీడారు. అయితే తాజాగా ఖమ్మం (Khammam) ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినప్పటికీ బీజేపీలోకి మారే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Date : 24-03-2024 - 2:46 IST -
#Telangana
TG : ‘కారు’ విలవిల..ఉందామా..పోదామా అనేది తేల్చుకోలేకపోతున్న నేతలు
ఈ రెండు పార్టీల మధ్య బిఆర్ఎస్ విలవిలాడుతుంది. అధికారం కోల్పోవడం తో బిఆర్ఎస్ లో ఉన్న నేతలంతా కాంగ్రెస్ , బిజెపి పార్టీలోకి చేరుతున్నారు
Date : 24-03-2024 - 1:26 IST -
#Telangana
Raghunandan : కేసీఆర్, హరీశ్ రావు..సిగ్గుతో రంగనాయక సాగర్లో దూకి చావండి!: రఘునందన్ రావు
Raghunandan Rao: కేసీఆర్(kcr), హరీశ్ రావు(HarishRao)లకు మెదక్ లోక్ సభ స్థానం(Medak Lok Sabha seat) నుంచి పోటీ చేసేందుకు ఇక్కడ ఒక్క అభ్యర్థి(candidate) దొరకలేదా? సిగ్గు(shame)తో రంగనాయక్ సాగర్(Ranganayak Sagar)లో దూకి చావండంటూ బీజేపీ(bjp) మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) మండిపడ్డారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకి మెదక్లో ఒక్క స్థానిక అభ్యర్థి దొరకకపోవడం విడ్డూరమన్నారు. […]
Date : 23-03-2024 - 6:58 IST -
#Speed News
BRS MP Candidates: భువనగిరి, నల్గొండ MP అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
దేశంలో లోక్సభ ఎన్నికల వాతావరణం నెలకొంది. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ )BRS MP Candidates) అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది.
Date : 23-03-2024 - 5:55 IST -
#Telangana
Secunderabad BRS Candidate : సికింద్రాబాద్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్
పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు
Date : 23-03-2024 - 4:14 IST -
#Telangana
KCR: కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: కేసీఆర్
KCR: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వంకుట్ల అరెస్ట్ మరువక ముందే, ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం మరింత సంచలనం రేపింది. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్టును పలు పార్టీలు ఖండించగా, తాాజాగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని ఆయన అన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు […]
Date : 22-03-2024 - 7:02 IST -
#Telangana
BRS Party : మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
BRS Party : మరో రెండు పార్లమెంట్ స్థానాల( Parliament Seats)కు బీఆర్ఎస్ అభ్యర్థుల(BRS Candidates)ను ఆ పార్టీ అధినేత కేసీఆర్(kcr) ప్రకటించారు. నాగర్కర్నూల్(Nagarkurnool) ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar), మెదక్(Medak) ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పీ వెంకట్రామిరెడ్డి(P Venkatramireddy)ని బరిలో దించుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులను […]
Date : 22-03-2024 - 2:02 IST -
#Speed News
KTR: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎనిమిది శాతం గ్రీన్ కవర్ను సాధించింది: కేటీఆర్
KTR: తెలంగాణ ప్రజలకు ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాదాపు 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఎనిమిది శాతం గ్రీన్ కవర్ను సాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. రాష్ట్రంలోని అడవుల పూర్వ వైభవాన్ని చాటిచెప్పి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేసిన దార్శనికత మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘‘తెలంగాణకు హరితహారం కింద 230 కోట్ల మొక్కలు నాటేందుకు […]
Date : 21-03-2024 - 10:53 IST -
#Telangana
CM Revanth: కేసీఆర్ పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది: సీఎం రేవంత్
CM Revanth: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మరోమారు బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. నేను సీఎం గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదని రేవంత్ గుర్తు చేశారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు. ‘‘కేసీఆర్ పతనం 2019 […]
Date : 21-03-2024 - 4:32 IST -
#Speed News
BRS vs Congress : లోక్ సభ ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ ఖాళీ..?
రాజకీయాల్లో చరిత్ర పునరావృతం చేయాలని కాంగ్రెస్ (Congress) భావిస్తూ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తోంది. గతంలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సిఎల్పి) (CLP)ని బిఆర్ఎస్లో విలీనం చేసినప్పుడు బిఆర్ఎస్ (BRS) ఉపయోగించిన ఫార్ములానే కెసిఆర్ (KCR)పై దాడికి ఆ పార్టీ ఉపయోగిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Date : 20-03-2024 - 10:52 IST -
#Telangana
KCR National Politics: కేసీఆర్ జాతీయ స్థాయి ముచ్చట మర్చిపోవాల్సిందేనా?
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ ని తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. ఆ ఎఫెక్ట్ ద్వారా కేసీఆర్ రెండు నెలలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ కూడా విడుదలైంది
Date : 20-03-2024 - 5:23 IST