KCR Press Meet
-
#Telangana
KCR : నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి – కేసీఆర్ డిమాండ్
'రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం.
Published Date - 07:01 PM, Sun - 31 March 24 -
#Telangana
KCR On Jagan : అన్నదమ్ముల మధ్య చెడిందా..!
ఇటీవల కేసీఆర్ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పాలనను టార్గెట్ చేశాడు
Published Date - 03:51 PM, Mon - 14 February 22 -
#Telangana
CM KCR : ‘కేసీఆర్’ నేలవిడచి సాము
ఒక వైపు గుజరాత్ మోడల్ ఇంకో వైపు మమత తరహా పాలిటిక్స్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ తెరలేపాడు.
Published Date - 01:14 PM, Mon - 14 February 22 -
#Telangana
KTR Comments : ‘రాజ్యాంగ’ సెగలపై `అంబేద్కర్ విగ్రహం`నీళ్లు
రాజ్యాంగాన్ని తిరగరాయంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల దుమారాన్ని మర్చిపోయేలా మంత్రి కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేశాడు. దళితుల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో నష్టనివారణ చర్యలకు పూనుకున్నాడు. కొత్త రాజ్యాంగం అవసరమనే ఎజెండాను సీఎం కేసీఆర్ ఫిక్స్ చేశాడు.
Published Date - 02:14 PM, Thu - 3 February 22 -
#Telangana
Sr NTR : ఎన్టీఆర్ భావంలో కేసీఆర్ భావజాలం
`కేంద్రం మిథ్య.. గవర్నర్ల వ్యవస్థ వ్యర్థం..'సమాజానికి తెల్ల ఏనుగులు అవసరంలేదు..'
Published Date - 01:59 PM, Wed - 2 February 22 -
#Telangana
KCR Press Meet : కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పది అంశాలు ఇవే
కేసీఆర్ విలేకరుల సమావేశంలో ఆయన ప్రస్తావించిన పది అంశాలు
Published Date - 08:02 PM, Sat - 20 November 21