Kavitha
-
#India
Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కేసులో తెరపైకి మరో పేరు?
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)సమీప బంధువు మేక శరణ్(Meka Sharan) ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కవితను ఆమె ఇంట్లో అరెస్ట్ చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లోని కవితకు […]
Date : 23-03-2024 - 5:00 IST -
#India
Kavitha ED Custody : ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడగింపు
మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది
Date : 23-03-2024 - 1:28 IST -
#India
Kavitha: సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన
MLC Kavitha Petition : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. BRS leader K Kavitha's arrest in liquor policy […]
Date : 22-03-2024 - 11:44 IST -
#Telangana
Telangana: జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న గులాబీ బాస్
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. పార్టీలోకి వచ్చే వారికోసం అధినాయకత్వం తలుపు తెరిచి ఉంచింది. ఈ నేపథ్యంలో నేతల చేరికలు ఊపందుకున్నాయి.
Date : 17-03-2024 - 7:14 IST -
#India
Kavitha : ఈడీ కస్టడీలో పలు మినహాయింపులు కోరిన కవిత.. కోర్టు ఆమోదం
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)ను ఈడీ కస్టడీ(ED Custody)లో తనకు పలు మినహాయింపులు కావాలని శనివారం కోరారు. అయితే కోర్టు వీటికి ఆమోదం తెలిపింది. ఈడీ కస్టడీ సమయంలో ప్రతిరోజు తాను బంధువుల(Relatives)ను కలిసేందుకు అనుమతివ్వాలని, తన లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కవిత కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. We’re now on WhatsApp. Click to Join. అలాగే తనకు […]
Date : 16-03-2024 - 6:18 IST -
#Telangana
Revanth Reddy: కవిత అరెస్ట్ ఓ ఎన్నికల స్టంట్ : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) అరెస్ట్(arrest)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఇదో ఎన్నికల స్టంట్(election stunt) అని విమర్శించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తన కూతురు అరెస్టును స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖండించలేదని గుర్తు చేశారు. ఆయన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్‌పై […]
Date : 16-03-2024 - 2:56 IST -
#Telangana
KCR Big Shock To MLC Kavitha : కూతురికి టికెట్ ఇవ్వని కేసీఆర్..కారణం అదేనా..?
బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR)..తన సొంత కూతురికి (Kavitha) షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న కేసీఆర్ ఈరోజు కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో కవిత పోటీ చేస్తుందని అనుకున్న స్థానంలో మరొకర్ని ప్రకటించి కవిత కే కాదు పార్టీ శ్రేణులకు సైతం షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లోక్ సభ (Lok Sabha […]
Date : 13-03-2024 - 9:43 IST -
#Telangana
MLC Kavitha: సీబీఐ విచారణకు కవిత డుమ్మా
సిబిఐ విచారణకు హాజరు కావడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాకరించారు. సిఆర్పిసి సెక్షన్ 41 ఎ కింద నోటీసులను ఉపసంహరించుకోవాలని అత్యున్నత దర్యాప్తు సంస్థను కోరారు.
Date : 26-02-2024 - 9:35 IST -
#Telangana
Telangana: కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ సవాల్.. దమ్ముంటే రండి
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవంత్. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఉభయసభల్లో చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితకు సవాల్ విసిరారు రేవంత్.
Date : 04-02-2024 - 6:57 IST -
#Telangana
Ram Mandir: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం రాలేదు: కవిత
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం రాలేదని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల అన్నారు.
Date : 21-01-2024 - 1:16 IST -
#Speed News
ED – Kavitha : కవితకు ఈడీ సమన్లు.. బీఆర్ఎస్కు బీజేపీ ‘బీ టీమ్’ కాదని నమ్మించేందుకే : కాంగ్రెస్
ED - Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసిన అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
Date : 16-01-2024 - 12:43 IST -
#Speed News
Kavitha Vs Rahul Gandhi : రాహుల్.. హిందువులకు, హిందీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోండి : కవిత
Kavitha Vs Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు.
Date : 25-12-2023 - 11:59 IST -
#Speed News
Kaleshwaram Scam: కాళేశ్వరంపై ఉత్తమ్ రివ్యూ మీటింగ్
సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఈ రోజు ఆదివారం తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ తో ఉత్తమ్ సమావేశమయ్యారు.
Date : 17-12-2023 - 5:50 IST -
#Telangana
Kaleswaram Scam: కవిత నోటి దూల.. సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్
సన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకుందని పలు విమర్శలు చేశారు.
Date : 17-12-2023 - 2:48 IST -
#Telangana
Telangana Elections results : కాంగ్రెస్ విజయం ఫై హరీష్ , కవిత ల స్పందన
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని,. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు పర్యాయాలు తమకు అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు
Date : 03-12-2023 - 5:38 IST