Katrina Kaif And Vicky Kaushal Welcome A Baby Boy
-
#Cinema
Katrina Kaif – Vicky kaushal: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్
Katrina Kaif - Vicky kaushal: బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ తమ జీవితంలో అత్యంత ఆనందకరమైన ఘట్టాన్ని అందుకున్నారు. శుక్రవారం ఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు
Date : 07-11-2025 - 1:32 IST