Kamareddy Constituency
-
#Telangana
Telangana Elections 2023 : కామారెడ్డి నుండే పోటీ చేస్తున్నట్లు తెలిపిన షబ్బీర్ అలీ
తాను కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసారు. తాను నిజామాబాద్, ఎల్లారెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నా అంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు
Date : 24-10-2023 - 9:46 IST