Kakinada
-
#Andhra Pradesh
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ పోటీపై చంద్రబాబు టెన్షన్
అమిత్ షా కోరితే లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మింగుడు పడడం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు
Date : 20-03-2024 - 6:57 IST -
#Andhra Pradesh
Mudragada Join YSRCP: ముద్రగడ కోసం త్యాగానికి సిద్దమైన వంగగీత
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఎస్పీ అధినేత పవన్‌తో భేటీ అవుతారని గత కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ఆ భేటీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ముద్రగడ రూటు మార్చే అవకాశం కనిపిస్తుంది.
Date : 03-03-2024 - 2:58 IST -
#Andhra Pradesh
Cock Fight : గోదావరి జిల్లాల్లో రెండోరోజు జోరుగా సాగిన కోడిపందాలు.. చేతులు మారిన కోట్ల రూపాయలు
గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జోరుగాసాగాయి. రెండోరోజులు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. పోలీసులు ఆంక్షలు విధించిన పందెం రాయుళ్లు లెక్క చేయలేదు కాకినాడ రూరల్ మండలం వలసపాకల వద్ద కాకినాడ డీఎస్పీ పి.మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కోడిపందాల బరిని ధ్వంసం చేసి పందెంరాయుళ్లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో కోడిపందాల మైదానంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిర్వాహకులు పరిస్థితిని అదుపు చేశారు. […]
Date : 16-01-2024 - 6:28 IST -
#Andhra Pradesh
Makar Sankranti: కాకినాడలో కోడిపందాలకు రంగం సిద్ధం
సంప్రదాయా కోడి పందాలపై అధికారిక నిషేధం ఉన్నప్పటికీ సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోడిపందాలు, బెట్టింగ్‌లతో కూడిన పందాలు ప్రారంభం కానున్నాయి.
Date : 14-01-2024 - 1:54 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మరోసారి పవన్ కాకినాడ టూర్..3 రోజులే అక్కడే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి కాకినాడ (Kakinada) లో మకాం వేయబోతున్నారు. రేపటి నుండి మూడు రోజుల పాటు పవన్ అక్కడే గడపబోతున్నారు. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్..పూర్తిగా తన ఫోకస్ ను ఎన్నికల ఫై పెట్టారు. పార్టీ లోకి చేరికలు , అభ్యర్థుల ఎంపిక , ప్రచార కార్యక్రమాలు , ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలు ఇలా అన్నింటిపై దృష్టి […]
Date : 03-01-2024 - 11:51 IST -
#Speed News
Kakinada: కాకినాడ బీచ్ లో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు
ఐదుగురు మత్స్యకారులు చేపల వేటకు వాకలపూడి బీచ్ నుంచి ఫైబర్ బోటులో సముద్రంలోకి బయలుదేరారు.
Date : 21-11-2023 - 4:28 IST -
#Andhra Pradesh
Tragedy : దసరా పండగ వేళ ..విహార యాత్ర ..విషాదం నింపింది
తాళ్లరేవు మండలం గోపలంక వద్ద గోదావరిలో స్నానానికి (Godavari ) తణుకుకు చెందిన ఏడుగురు యువకులు దిగారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతు కాగా.. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు
Date : 22-10-2023 - 4:14 IST -
#Andhra Pradesh
Godavari River : గోదావరి నదిలో నలుగురు యువకులు గల్లంతు.. గజ ఈతగాళ్లతో గాలింపు
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపిలంక గ్రామ సమీపంలో తణుకుకు చెందిన నలుగురు యువకులు గోదావరి నదిలో
Date : 22-10-2023 - 8:16 IST -
#Andhra Pradesh
Murder : కాకినాడలో దారుణం.. ప్రియుడితో కలిసి దత్తత తల్లిన చంపిన కూతురు
కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. దత్తత తీసుకున్న తల్లిని ఓ బాలిక తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన
Date : 22-10-2023 - 8:08 IST -
#Andhra Pradesh
Three Farmers Lost Life : బోరును రిపేర్ చేస్తుండగా షాక్.. ముగ్గురు రైతులు మృతి
Three Farmers Lost Life : కరెంటు షాక్ కు గురై ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 23-09-2023 - 11:13 IST -
#Andhra Pradesh
TDP Leader : కాకినాడ టీడీపీ దీక్షాశిబిరంలో మహిళా నేత మృతి
కాకినాడ(Kakinada)లో నిర్వహిస్తున్న టీడీపీ దీక్షా శిబిరంలో టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి(Chikkala Satyavathi) మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలారు.
Date : 20-09-2023 - 7:34 IST -
#Speed News
Chandrababu Naidu: కాకినాడపై గురి పెట్టిన చంద్రబాబు.. పర్యటన ఖరారు
తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాడు పార్టీ జోన్-2 సమావేశంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 2న కాకినాడలో పర్యటించనున్నారు.
Date : 29-08-2023 - 1:57 IST -
#Andhra Pradesh
Bandana Hari : ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ బందన హరి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, కాకినాడ పోర్ట్ స్టీల్ బార్జ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బందన హరి (64)
Date : 19-08-2023 - 8:40 IST -
#Andhra Pradesh
TDP vs YCP : పెద్దాపురంలో టెన్షన్.. టెన్షన్.. అవినీతిపై సవాళ్లు చేసుకున్న టీడీపీ – వైసీపీ నేతలు
కాకినాడ జిల్లా పెద్దాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పెద్దాపురంలో
Date : 31-07-2023 - 8:22 IST -
#Speed News
Kakinada: కాకినాడలో వైసీపీ నేతలు రికార్డింగ్ డాన్స్!
కాకినాడ జిల్లాలో వైసీపీ నాయకులు ఓ వేడుకలో యువతలతో చిందులేశారు. ఏలేశ్వరం మండలం యర్రవరంకు చెందిన ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలను గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో రికార్డింగ్ డాన్స్ తరహా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులను ఆహ్వానించి… యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో వైకాపా నాయకులు యువతులతో కలిసి నృత్యాలు చేశారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో చూసిన సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. రికార్డింగ్ డాన్సుల తరహాలో సాగిన నృత్యాలను పోలీసులు అడ్డుకోకపోవడమేంటని […]
Date : 29-06-2023 - 5:46 IST