Kabaddi
-
#Speed News
పంజాబ్‌లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య
డిసెంబర్ 15, 2025 సాయంత్రం 6:05 గంటలకు, 30 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్‌ను బుల్లెట్ గాయాలతో ఫోర్టిస్ హాస్పిటల్ మొహాలీకి తీసుకురావడం జరిగింది.
Date : 15-12-2025 - 10:18 IST -
#Speed News
Money Golmal: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో రూ.1.20 కోట్లు మాయం..
Money Golmal: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో నిధుల గోల్‌మాల్ అంశం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.60 లక్షలను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 01-06-2025 - 11:10 IST -
#Speed News
Pro Kabaddi League Season 11 : నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11 ప్రారంభం.. తలపడనున్న తెలుగు టైటాన్స్ – బెంగళూరు బుల్స్
Pro Kabaddi League Season 11 : గతంలో 10 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసిన ఈ లీగ్ ఇప్పుడు 11వ సీజన్‌లోకి ప్రవేశించనుంది. ఈ సారి ప్రో కబడ్డీ లీగ్ మూడు దశల్లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరగనుంది. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది, దీనికి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్లు పరస్పరం తలపడతాయి. ఈ రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో వేదికగా తెలుగు టైటాన్స్ - బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.
Date : 18-10-2024 - 10:27 IST -
#Speed News
Pro Kabaddi Schedule: ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది..!
ఈసారి PKL 11వ సీజన్ మూడు దశల్లో జరగనుంది. దీని మొదటి దశ అక్టోబర్ 18 నుండి నవంబర్ 9 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది.
Date : 10-09-2024 - 1:46 IST -
#Sports
INDIA Kabaddi Team: పాకిస్థాన్ చిత్తు.. చిత్తు.. ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు చేరిన భారత కబడ్డీ జట్టు..!
ఆసియా క్రీడలు 2023లో పురుషుల కబడ్డీ ఈవెంట్‌లో భారత జట్టు (INDIA Kabaddi Team) ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది.
Date : 06-10-2023 - 2:30 IST -
#Sports
Pro Kabaddi League: ప్రొ కబడ్డీ సీజన్-10 వేలం తేదీలు ఖరారు.. ముంబై వేదికగా ఆటగాళ్ల వేలం..!
ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 10వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం సెప్టెంబర్ 8 నుంచి 9 వరకు ముంబై (ముంబై)లో జరగనుంది.
Date : 04-07-2023 - 7:25 IST -
#Speed News
Mumbai : ముంబైలోని మలాడ్‌లో విషాదం.. కబడ్డీ ఆడుతూ మృతి చెందిన విద్యార్థి
ముంబైలోని మలాద్ ప్రాంతంలో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ 20 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై అక్కడ ఉన్న
Date : 11-02-2023 - 7:03 IST -
#Speed News
Kabaddi: ఉత్కంఠభరితంగా జాతీయ కబడ్డీ పోటీలు!
ఆధ్యాత్మిక నగరం అయిన తిరుపతిలో జాతీయ కబడ్డీ పోటీలు రెండవరోజు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రెండవరోజు 10 టీమ్ లకు 30 మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి రోజు కబడ్డీ పోటీల్లో ఆంధ్ర జట్టు తన సత్తా చాటింది. బీహార్, కర్ణాటక జట్లు కూడా తమ సత్తాను చాటుతున్నాయి. మహిళా జట్టులో కేరళ, పుదుచ్చేరి జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. రాత్రి 10 గంటల వరకు పోటీలు జరుగుతున్నాయి.
Date : 06-01-2022 - 1:50 IST