Jubilee Hills
-
#Telangana
Jubilee Hills Bypoll Result : రికార్డు సృష్టించిన నవీన్ యాదవ్
Jubilee Hills Bypoll Result : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికలలో ఆయన సాధించిన మెజారిటీ కేవలం గెలుపు పరిమితిలోనే కాకుండా, నియోజకవర్గ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది
Published Date - 04:00 PM, Fri - 14 November 25 -
#Telangana
Jubilee Hills Bypoll Result : జూబ్లీ ఫలితం పై కేటీఆర్ రియాక్షన్
Jubilee Hills Bypoll Result : తాము గెలవలేకపోయినప్పటికీ, గౌరవప్రదమైన ఓట్లు వచ్చాయని, ఇది పార్టీ Cadreలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన తెలిపారు.
Published Date - 03:15 PM, Fri - 14 November 25 -
#Telangana
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఫలితాలపై కేసీఆర్ రియాక్షన్ !!
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు స్పష్టమవుతున్న కొద్దీ కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం ఊపందుకుంటోంది. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23 వేలకు పైగా మెజారిటీ సాధించడం
Published Date - 12:53 PM, Fri - 14 November 25 -
#Telangana
Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం అధికారికంగా ప్రారంభమైంది
Published Date - 08:18 AM, Fri - 14 November 25 -
#Speed News
Exit Polls: బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. గెలుపు ఎవరిదంటే?
చాణక్య సర్వే ప్రకారం.. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 130 నుండి 138 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. NDA కూటమిలో ప్రధాన భాగస్వాములైన పార్టీల అంచనా సీట్లు ఇలా ఉన్నాయి.
Published Date - 06:49 PM, Tue - 11 November 25 -
#Speed News
Jubilee Hills: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్..!
పోలింగ్‌ను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
Published Date - 06:39 PM, Tue - 11 November 25 -
#Speed News
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. త్రిముఖ పోరులో కీలకం కానున్న ఓటింగ్ శాతం!
నగరవాసులు, ముఖ్యంగా యువత, ఉద్యోగ వర్గాలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో, పోలింగ్ శాతం పెరిగితే అది ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Published Date - 07:58 AM, Tue - 11 November 25 -
#Telangana
Jubilee Hills By Election : నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నారు – ఉత్తమ్
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి
Published Date - 01:49 PM, Mon - 10 November 25 -
#Telangana
Jubilee Hills Bypoll Campaign : మూగబోయిన జూబ్లీహిల్స్
Jubilee Hills Bypoll Campaign : హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల హోరాహోరీకి తాత్కాలికంగా తెరపడింది
Published Date - 06:33 PM, Sun - 9 November 25 -
#Telangana
Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు
Jubilee Hills By Election : ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా ట్రాఫిక్‌తో నిండిపోయి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
Published Date - 09:57 AM, Thu - 6 November 25 -
#Speed News
Case Against Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు!
సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు నేరుగా కాకుండా ఎన్నికల అధికారుల (Election Authorities) సిఫార్సు లేదా ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తారు.
Published Date - 04:00 PM, Sun - 2 November 25 -
#Telangana
KK Survey: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!
ఈ ఫలితాలు కనుక ఎన్నికల తుది ఫలితాలలో తేడా వస్తే కేకే సర్వేస్‌కు ఉన్న విశ్వసనీయత, పట్టు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. బీఆర్‌ఎస్ ఓట్లు పడినా కూడా ఇంత భారీ శాతం ఓట్లు రావడం సామాన్య విషయం కాదు.
Published Date - 07:02 PM, Sat - 1 November 25 -
#Telangana
Jubilee Hills By Election : ఓటర్ల మద్దతు ఎవరికీ..టెన్షన్ టెన్షన్ అవుతున్న అభ్యర్థులు
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికలను కేవలం ఒక నియోజకవర్గ పోరు అని చెప్పడం సరైంది కాదు, ఇది మూడు ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరాటంగా మారింది
Published Date - 04:28 PM, Mon - 27 October 25 -
#Telangana
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్‌ఎస్ కథ పరిసమాప్తం అంటున్న మంత్రులు!
మంత్రి మాట్లాడుతూ.. మినీ ఇండియా లాంటి హైదరాబాద్ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజనరీగా కృషి చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలి అని కోరారు.
Published Date - 12:27 PM, Sun - 26 October 25 -
#Telangana
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Published Date - 08:44 PM, Fri - 17 October 25