JOINT OPERATION
-
#India
Terrorist Arrested: జమ్మూ కాశ్మీర్‌లో ఐదుగురు తీవ్రవాదుల అరెస్ట్
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir)లో ఐదుగురు తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రాల్‌పోరాలోని ఓ ఇంట్లో దాగి ఉన్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్ (AK-47 rifle), రెండు మ్యాగజైన్లు, మందుగుండు సామాగ్రి, రెండు డిటోనేటర్ల (detonators)ను స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 07:43 AM, Fri - 23 December 22