Jobs Information
-
#Telangana
DSC 2023: నేటి నుంచే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు ఎంతంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిఎస్‌సి 2023 (DSC 2023) బుధవారం నుంచి ప్రారంభం అయింది.
Published Date - 03:00 PM, Wed - 20 September 23 -
#Speed News
SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. వారే అర్హులు..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Recruitment) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతగల అభ్యర్థులు SBI అధికారిక సైట్ sbi.co.in ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Published Date - 02:13 PM, Sun - 17 September 23 -
#Speed News
560 Posts: కోల్ ఇండియాలో 560 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. వారికి మాత్రమే ఛాన్స్..!
ల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్‌మెంట్ (CIL Management) ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలో 560 పోస్టులను (560 Posts) భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Published Date - 03:04 PM, Fri - 15 September 23 -
#Speed News
Yantrik Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో 350 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..!
ఇండియన్ కోస్ట్ గార్డ్ సెయిలర్ (జనరల్ డ్యూటీ), సెయిలర్ (డొమెస్టిక్ బ్రాంచ్) మెకానికల్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ (Yantrik Recruitment) కోసం అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది.
Published Date - 02:17 PM, Wed - 13 September 23 -
#Speed News
SBI Apprentice Recruitment: ఎస్బీఐలో 6,160 పోస్టులకు దరఖాస్తులు.. అప్లై చేయటానికి మరో 10 రోజులే గడువు..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి (SBI Apprentice Recruitment) సెప్టెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1, 2023 నుండి ప్రారంభమైంది.
Published Date - 02:38 PM, Tue - 12 September 23 -
#Speed News
NABARD: నాబార్డ్ లో ఉద్యోగాలు.. నేటి నుంచి సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తులు..!
నాబార్డ్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Published Date - 05:19 PM, Sat - 2 September 23 -
#Speed News
Non-Teaching Recruitment: నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ముగియనున్న దరఖాస్తు గడువు..!
మీరు NITలో ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ కోసం జాబ్ అప్‌డేట్ ఉంది. కర్ణాటకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటకలోని సూరత్‌కల్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Non-Teaching Recruitment) విడుదల చేసింది.
Published Date - 03:31 PM, Sat - 2 September 23 -
#Speed News
Railway Recruitment 2023: రైల్వే శాఖలో ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇలా అప్లై చేసేయండి..!
ఉత్తర రైల్వే సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Railway Recruitment 2023) కొనసాగుతోంది.
Published Date - 10:46 AM, Sun - 20 August 23 -
#Speed News
SSC Notification: నిరుద్యోగులకి శుభవార్త.. ఎస్ఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్..!
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, D పరీక్ష 2023 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 1207 పోస్టులకు బుధవారం నోటిఫికేషన్ (SSC Notification) జారీ చేసింది.
Published Date - 06:56 AM, Thu - 3 August 23 -
#India
RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 66 ఉద్యోగాలు.. ఈరోజు నుండే దరఖాస్తులు..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం (RBI Jobs) ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.
Published Date - 09:22 AM, Wed - 21 June 23 -
#India
Eklavya Model Schools: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వచ్చే మూడేళ్లలో 38,800 ఉద్యోగాలు భర్తీ..!
టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Eklavya Model Schools)లో ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని నియమించబోతోంది.
Published Date - 09:42 AM, Thu - 15 June 23 -
#India
Indian Railway Jobs: రాత పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ అయితే చాలు..!
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను చేపట్టింది. ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల (Indian Railway Jobs) కోసం చూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Published Date - 10:22 AM, Fri - 9 June 23