Jio Services
-
#India
Jio Down: దేశంలో డౌన్ అయిన జియో ఇంటర్నెట్ సేవలు..!
జియో (Jio Down) భారతదేశంలోని ప్రసిద్ధ టెలికాం కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. జియో వినియోగదారులు నేడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Date : 12-04-2024 - 7:15 IST