Janasena
-
#Andhra Pradesh
Janasena : జనసేన లోకి సినీ ప్రముఖుల చేరిక మొదలు…మనల్ని ఎవడ్రా ఆపేది.. !!
ఏపీ(AP)లో ఎన్నికల సందడి మొదలైంది..మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి టిడిపి – జనసేన (TDP-Janasena) కూటమిలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగనున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. కొంతమంది రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టిడిపి – జనసేన పార్టీల వల్లే సాధ్యం అవుతుందని చెప్పి వారికీ మద్దతుగా చేరుతుంటే..మరికొంతమంది వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడం తో చేరుతున్నారు. ఇదిలా ఉంటె ఈసారి జనసేన ఊపు కూడా గట్టిగా […]
Date : 24-01-2024 - 7:06 IST -
#Andhra Pradesh
AP CM Jagan : సంక్షేమ పథకాలు రావాలంటే మళ్లీ వైసీపీ రావాలన్న జగన్
ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను సీఎం జగన్ కోరారు. గత
Date : 24-01-2024 - 8:32 IST -
#Andhra Pradesh
AP : అంబేద్కర్ విగ్రహం పెట్టాడని మోసపోకండి..చేసిన దాడులు గుర్తుపెట్టుకోండి – జనసేన
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ప్రారంభించబోతున్నారు. విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతుంది. ఈ క్రమంలో జనసేన పార్టీ..ఏపీ ప్రభుత్వం ఫై […]
Date : 19-01-2024 - 11:30 IST -
#Andhra Pradesh
జనసేన లేదంటే టీడీపీ లోకి వెళ్తా – ముద్రగడ క్లారిటీ
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం దారెటు అని గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా ఈయనతో పాటు ఈయన కొడుకు ఇద్దరు వైసీపీ లోకి వెళ్లడం ఖాయమని..ఎన్నికల సమయానికి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అంత భవిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈయన ఆలా అనుకున్నవారందరికి షాక్ ఇచ్చారు. టీడీపీ లేదా జనసేన ఈ రెండు పార్టీలల్లోనే చేరతారనని..కుదరకపోతే ఇంట్లోనే కూర్చుంటా […]
Date : 11-01-2024 - 11:00 IST -
#Andhra Pradesh
Ambati Rayudu : రాయుడు..నువ్వు ఇక మారవా..?
నువ్వు ఇక మారవా..ఈ వర్డ్ చాలామంది ప్రతి రోజు ఎక్కడో ఓ చోట వాడుతూనే ఉంటారు..ఏరా…ఇక నువ్వు మారవా..? అంటూనే ఉంటారు. ఇప్పుడు అంబటి రాయుడు (Ambati Rayudu) విషయంలో కూడా అలాగే అంటున్నారు. ఎందుకంటే మనోడి ప్రవర్తన ఆలా ఉంది. ఎక్కడ నిలకడలేని స్వభావం తో అందరి చేత అబ్బే..ఇక మారాడు అనిపించుకుంటున్నాడు. కేవలం క్రికెట్ లోనే కాదు ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాగే చేస్తున్నాడు. రంజీ ఆడే టైమ్‌లో రాయుడు బీసీసీఐకి ఎదురుతిరగడం తో […]
Date : 10-01-2024 - 8:55 IST -
#Andhra Pradesh
Ambati Rayudu: పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ కల్యాణ్ పిలిస్తే మాత్రమే వెళ్లాను అంటూ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని
Date : 10-01-2024 - 8:32 IST -
#Andhra Pradesh
Big Breaking : జనసేన లోకి అంబటి రాయుడు..?
వైసీపీ పార్టీ లో చేరిన వారం రోజుల్లోనే ఆ పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu)..ఇప్పుడు జనసేన పార్టీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. కొద్దీ సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జనసేన లో చేరే అంశం ఫై ఇరువురు చర్చించారు. దీనిపై జనసేన కానీ , రాయుడు కానీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. […]
Date : 10-01-2024 - 1:35 IST -
#Andhra Pradesh
AP : కాపు నేతలతో నాగబాబు భేటీ ..
ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 175 కు 175 సాధించాలని అధికార పార్టీ వైసీపీ (YCP) చూస్తుంటే..జనసేన – టీడీపీ (Janasena-TDP) పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుపాటు , మేనిఫెస్టో తదితర అంశాల ప్రస్తావన పూర్తి అయ్యింది. ఈ తరుణంలో తాజాగా జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)..కాపు […]
Date : 05-01-2024 - 10:47 IST -
#Andhra Pradesh
Pavan Kalyan : కాపు నాయకులకు జనసేనాని బహిరంగ లేఖ.. కుట్రలు, కుయుక్తులతో..?
వైసీపీకి ఓటమి కళ్లేదుటే కనిపిస్తోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను జనసేనపై రెచ్చగొడుతుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాను గౌరవించే కాపు పెద్దలు తనను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తాననని తెలిపారు. తనని దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందని.. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పి.. కాపులనే పావులుగా వాడుకొనే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని వారికి సూచించారు. కుట్రలు.. కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దన్నదే కాపు పెద్దలకు తన విన్నపమని తెలిపారు. వచ్చే […]
Date : 04-01-2024 - 11:02 IST -
#Andhra Pradesh
Janasena : ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్
రీసెంట్ గా జనసేన పార్టీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన విశాఖ జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా వంశీకృష్ణను నియమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయనకు పవన్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. పార్టీ కార్యక్రమాలను వంశీకృష్ణ మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు కృషి చేయాలని పవన్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో […]
Date : 03-01-2024 - 6:11 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: అయోధ్య రామమందిర ప్రారంభానికి పవన్ కు ఆహ్వానం
Pawan Kalyan: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ముళ్లపూడి జగన్, విహెచ్‌పి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రజ్ఞా ప్రజ్ఞ ఆయనకు అధికారిక ఆహ్వానం అందజేసారు. ఈ సమావేశంలో వారు అయోధ్య రామమందిరం విశిష్ట లక్షణాల గురించి వివరించారు. జనవరి 22న జరగాల్సిన ప్రారంభోత్సవానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. దాతృత్వంలో పేరుగాంచిన పవన్ […]
Date : 03-01-2024 - 5:35 IST -
#Telangana
Janasena- BJP : జనసేన తో ఎలాంటి పొత్తు ఉండదు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిజెపి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) జనసేన పార్టీ (Janasena) తో ఎలాంటి పొత్తు ఉండదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి , రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishan Reddy). తెలంగాణలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదు.. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అని తేల్చి చెప్పారు. జనసేన ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉందని, ఏపీలో జనసేనతో పొత్తు అంశం ఇంకా చర్చకు రాలేదని […]
Date : 02-01-2024 - 3:38 IST -
#Andhra Pradesh
AP : ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున జనసేన లో చేరిన నేతలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీ (YCP) కి భారీ షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ కి ఉన్న వ్యతిరేకత దృష్ట్యా..నేతలు , కార్యకర్తలు పార్టీని వీడి, టీడీపీ – జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇరు పార్టీలలో చేరగా..ఇక ఇప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ నుండి బయటకు వస్తూ జనసేన లో చేరుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 02-01-2024 - 2:46 IST -
#Andhra Pradesh
New Year 2024 : తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, పవన్
ఏపీ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు
Date : 01-01-2024 - 7:29 IST -
#Andhra Pradesh
MLA Chanti babu Meets Pawan : పవన్ కళ్యాణ్ ను కాకినాడ ఎంపీ సీటును కోరిన వైసీపీ ఎమ్మెల్యే..
ఏపీ (AP)లో ఎన్నికల సమయం (Elections) దగ్గర పడుతుండడంతో వలసల పర్వం ఊపందుకుంటుంది. వైసీపీ పార్టీ (YCP) నుండి పెద్ద ఎత్తున బయటకు వచ్చేందుకు నేతలు సిద్ధం అవుతున్నారు. ఇప్పటీకే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరగా..జనవరి రెండో వారం నాటికీ చాలామంది బయటకు రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. రీసెంట్ గా వైజాగ్ ఎమ్మెల్సీ వంశీ..జనసేన లో చేరగా..తాజాగా జగ్గంపేట ఎమ్మెల్యే […]
Date : 30-12-2023 - 3:42 IST