Janasena
-
#Andhra Pradesh
Siddham VS Mimu Siddham : ఏపీలో పోటాపోటీగా సిద్ధం..మీము సిద్ధం హోర్డింగ్స్
ఏపీలో రాజకీయాలు(AP Politics) కాకరేపుతున్నాయి. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందో లేదో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రజల్లో వ్యతిరేకత గమనించిన జగన్..దానిని సరిదిద్దే పనిలో పడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను పక్కకు పెట్టి వారి స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. ఇదే క్రమంలో ప్రజల్లోకి సిద్ధం పేరిట ప్రచారం (Jagan to begin Election campaign) మొదలుపెట్టారు. వై […]
Published Date - 11:25 AM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
MP Balashowry : జనసేనలోకి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలశౌరి..సంబరాల్లో పార్టీ శ్రేణులు
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అక్కడి రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీ లోకి వెళ్తున్నారో..ఎవరు ఎప్పుడు ఏ షాక్ ఇవ్వబోతున్నారో అర్ధం కావడం లేదు. ముఖ్యముగా అధికార పార్టీ (YCP) తీసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ ల మార్పు ఆ పార్టీ కి పెద్ద మైనస్ గా మారుతుంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా వరుసపెట్టి బయటకు వస్తున్నారు. మరికొంతమంది ఈసారి జగన్ కష్టమే అని తెలిసి బయటకు వస్తున్నారు. We’re now […]
Published Date - 10:49 AM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
AP Political Parties Campaign : మరికొద్ది రోజుల్లో ఏపీలో నేతల ప్రచారం..అంతకు మించి
ఏపీలో ఎన్నికల (AP Elections) నోటిఫికేషన్ ఇంకా రానేలేదు..అప్పుడే అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల ప్రచారం (Campaign ) జోరు అందుకుంది. నువ్వా..నేనా అనే రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తుంది. అధికార పార్టీ వైసీపీ (YCP) సిద్ధం అంటుంటే..టిడిపి (TDP) రా..కదలిరా అంటుంది. ఇక మధ్య కాంగ్రెస్ (Congress) సైతం యాత్ర కు మీము సిద్ధం అంటుంది. ఇలా ఈ మూడు పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..ఇక త్వరలో బిజెపి (BJP) సైతం […]
Published Date - 11:37 AM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
RGV : జనసేన సీఎం అభ్యర్థి చంద్రబాబే – వర్మ సెటైర్
నిత్యం మెగా ఫ్యామిలీ (Mega Family) , జనసేన పార్టీ (Janasena) ఫై విమర్శలు , ఆరోపణలు , సెటైర్లు వేస్తూ అభిమానుల్లో ఆగ్రహం నింపే డైరెక్టర్ వర్మ (RGV) మరోసారి జనసేన ఫై సెటైర్లు వేసి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వర్మ..వైసీపీ (YCP) కి సపోర్ట్ చేస్తూ టీడీపీ , జనసేన లపై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన విమర్శలకు మరింత పదును పెట్టి […]
Published Date - 12:49 PM, Sun - 28 January 24 -
#Cinema
Pawan Kalyan-Trivikram : పవన్ కళ్యాణ్.. త్రివిక్రం.. గ్యాప్ వచ్చిందా.. ఇచ్చారా..?
Pawan Kalyan-Trivikram రాజకీయాల పరంగా ఏమో కానీ సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా సరే అందులో త్రివిక్రం ప్రమేయం ఉంటుంది. అది అందరికీ తెలిసిందే.
Published Date - 09:42 AM, Sun - 28 January 24 -
#Andhra Pradesh
Harirama Jogaiah : జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..?: హరిరామ జోగయ్య లేఖ
జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah).
Published Date - 02:09 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
AP : అప్పుడే టీడీపీ – జనసేన కూటమిలో ‘కుమ్ములాటలు’ మొదలయ్యాయా..?
ఇలాగే మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. జగన్ వంటి బలమైన నేతను ఓడగొట్టాలంటే ఒక్కరి బలం సరిపోదు..ఇద్దరు కలవాలి..అవసరమైతే ముగ్గురు కలవాలి..అప్పుడే జగన్ ను గద్దె దించగలం..ఇది టీడీపీ – జనసేన – బిజెపి పార్టీలు మాట్లాడుకుంటూ వచ్చారు. వీరిలో ఇద్దరి బలం ఫిక్స్ కాగా,,మూడో బలం ఇంకా జతకట్టలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి బలాల్లోనే విభేదాలు మొదలైనట్లు తెలుస్తుంది. టికెట్ల పంపకాలు ఈ ఇరు నేతల మధ్య విభేదాలకు కారణం […]
Published Date - 05:35 PM, Fri - 26 January 24 -
#Andhra Pradesh
Janasena First List : జనసేన మొదటి రెండు అభ్యర్థులను ప్రకటించిన పవన్
ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల(Candidates)ను ప్రకటించే(Announced) పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP)..నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను ఖరారు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా..టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి సైతం ఇప్పటికే నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండపేట సభలో మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించగా..ఈరోజు రిపబ్లిక్ డే సందర్బంగా […]
Published Date - 12:27 PM, Fri - 26 January 24 -
#Andhra Pradesh
AP Assembly Elections 2024 : 63 స్థానాల్లో జనసేన పోటీ..క్లారిటీ వచ్చేసిందా..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) రాబోతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికలు మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయి..మొన్నటి వరకు టిడిపి – జనసేన కూటమి vs వైసీపీ మద్యే అసలైన పోరు అనుకున్నారు కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చి పోరుకు మరింత హోరు పెట్టింది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తోనే అన్నపై విమర్శల అస్త్రం సంధించి నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా మాజీ […]
Published Date - 11:58 PM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
Janasena : ఎన్నికల వేళ జనసేన కు తీపి కబురు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ (Janasena Party) కి తీపి కబురు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India). జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు (Glass Tumbler Symbol)ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన గాజు గ్లాస్ గుర్తు (Janasena Gets Glass Tumbler Symbol)ను గతంలో ఈసీ రద్దు చేసింది. దాంతో పవన్ (Pawan Kalyan) పార్టీకి ఇక గుర్తు ఉండబోదని ప్రచారం కూడా […]
Published Date - 11:14 PM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
Janasena : జనసేన లోకి సినీ ప్రముఖుల చేరిక మొదలు…మనల్ని ఎవడ్రా ఆపేది.. !!
ఏపీ(AP)లో ఎన్నికల సందడి మొదలైంది..మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి టిడిపి – జనసేన (TDP-Janasena) కూటమిలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగనున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. కొంతమంది రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టిడిపి – జనసేన పార్టీల వల్లే సాధ్యం అవుతుందని చెప్పి వారికీ మద్దతుగా చేరుతుంటే..మరికొంతమంది వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడం తో చేరుతున్నారు. ఇదిలా ఉంటె ఈసారి జనసేన ఊపు కూడా గట్టిగా […]
Published Date - 07:06 PM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
AP CM Jagan : సంక్షేమ పథకాలు రావాలంటే మళ్లీ వైసీపీ రావాలన్న జగన్
ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను సీఎం జగన్ కోరారు. గత
Published Date - 08:32 AM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
AP : అంబేద్కర్ విగ్రహం పెట్టాడని మోసపోకండి..చేసిన దాడులు గుర్తుపెట్టుకోండి – జనసేన
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ప్రారంభించబోతున్నారు. విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతుంది. ఈ క్రమంలో జనసేన పార్టీ..ఏపీ ప్రభుత్వం ఫై […]
Published Date - 11:30 AM, Fri - 19 January 24 -
#Andhra Pradesh
జనసేన లేదంటే టీడీపీ లోకి వెళ్తా – ముద్రగడ క్లారిటీ
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం దారెటు అని గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా ఈయనతో పాటు ఈయన కొడుకు ఇద్దరు వైసీపీ లోకి వెళ్లడం ఖాయమని..ఎన్నికల సమయానికి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అంత భవిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈయన ఆలా అనుకున్నవారందరికి షాక్ ఇచ్చారు. టీడీపీ లేదా జనసేన ఈ రెండు పార్టీలల్లోనే చేరతారనని..కుదరకపోతే ఇంట్లోనే కూర్చుంటా […]
Published Date - 11:00 PM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
Ambati Rayudu : రాయుడు..నువ్వు ఇక మారవా..?
నువ్వు ఇక మారవా..ఈ వర్డ్ చాలామంది ప్రతి రోజు ఎక్కడో ఓ చోట వాడుతూనే ఉంటారు..ఏరా…ఇక నువ్వు మారవా..? అంటూనే ఉంటారు. ఇప్పుడు అంబటి రాయుడు (Ambati Rayudu) విషయంలో కూడా అలాగే అంటున్నారు. ఎందుకంటే మనోడి ప్రవర్తన ఆలా ఉంది. ఎక్కడ నిలకడలేని స్వభావం తో అందరి చేత అబ్బే..ఇక మారాడు అనిపించుకుంటున్నాడు. కేవలం క్రికెట్ లోనే కాదు ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాగే చేస్తున్నాడు. రంజీ ఆడే టైమ్లో రాయుడు బీసీసీఐకి ఎదురుతిరగడం తో […]
Published Date - 08:55 PM, Wed - 10 January 24