Jagans Anarchic Rule
-
#Andhra Pradesh
AP : జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది – నారా లోకేష్
జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అయ్యింది..మరో మూడు నెలల్లో అరాచక పాలన ముగిసిపోతుందని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేసారు. ”జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. రూ.వేల కోట్ల విలువైన భవనాలను శిథిలం చేశారు. భూములు ఇచ్చిన రైతులను హింసించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారు. జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది. ప్రజా రాజధాని అమరావతి (Amaravati) అజరామరమై నిలుస్తుంది” అని […]
Date : 17-12-2023 - 4:59 IST