Jagannath Temple
-
#India
Puri Jagannath : వైభవంగా ప్రారంభమైన పూరీలో జగన్నాథ రథయాత్ర
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పూరీ జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా శుక్రవారం ప్రారంభమైంది.
Published Date - 10:17 AM, Fri - 27 June 25 -
#India
Lord Jagannath : సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లపై జగన్నాథుడి రథయాత్ర.. ఇస్కాన్ వినూత్న నిర్ణయం..!
గత ఏడాది రథానికి ఉపయోగించే పాత టైర్లలో దెబ్బలు తగిలి, రథయాత్ర సురక్షితంగా నిర్వహించడంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, కోల్‌కతా ఇస్కాన్ ప్రతినిధి రాధారమన్ దాస్ నేతృత్వంలో నిర్వాహకులు రథానికి మళ్లీ విమాన టైర్లను తీసుకురావాలని నిర్ణయించారు.
Published Date - 12:36 PM, Sun - 1 June 25 -
#Devotional
Jagannath Temple Flag: పూరి జగన్నాథ్ ఆలయంపై ఉన్న జెండాను ప్రతిరోజు ఎందుకు మారుస్తారు? దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?
పూరి జగన్నాథ్ ఆలయం పై ఉన్న జెండాలో ప్రతిరోజు ఎందుకు మారుస్తారు దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 01:30 PM, Wed - 23 April 25 -
#Devotional
Cyclone Dana : తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలోని ఈ ఆలయాలు మూసివేత..
Cyclone Dana : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తిచేసింది. ఇందులో భాగంగానే ఈ రెండు ఆలయాలను ఈ నెల 25వ తేది వరకు మూసివేసినట్లు తెలిపింది. ఈ దేవాలయాలతో పాటు రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు కూడా మూసివేసినట్లు అధికారులు వివరించారు.
Published Date - 06:49 PM, Wed - 23 October 24 -
#Devotional
Jagannath Temple: జనవరి 1 నుంచి జగన్నాథ ఆలయంలో డ్రెస్ కోడ్
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తూ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు . సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను జనవరి 1 నుంచి ఆలయంలోకి అనుమతించనున్నారు.
Published Date - 08:39 PM, Tue - 10 October 23 -
#Devotional
Chariot – Golden Axe : జగన్నాథుని రథం తయారీకి బంగారు గొడ్డలి.. నేటి నుంచే రథయాత్ర
Chariot - Golden Axe : పూరీ జగన్నాథుని రథయాత్ర నేటి నుంచి పూరీలో ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో జగన్నాథుని ప్రపంచంలోనే అతి పెద్ద వంటగది గురించి తెలుసుకుందాం.. 884 ప్రత్యేక చెట్ల కలపతో జగన్నాథుని రథం తయారీ, ఆ కలప కోతకు బంగారు గొడ్డలి ఉపయోగం వంటి విశేషాలపై లుక్ వేద్దాం..
Published Date - 08:17 AM, Tue - 20 June 23