Jagan
- 
                          #Andhra Pradesh Janga Krishnamurthy : జగన్‌పై వైసీపీ ఎమ్మెల్సీ తిరుగుబాటుఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వరుసగా నేతలు అధినేత కు షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే సర్వేల పట్టుకొని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం తో చాలామంది బయటకు వచ్చారు. ఉన్న కొద్దీ మంది కూడా టైం చూసుకొని బయటకు రావాలని చూస్తున్నారు. ఇక మిగతా చిన్న , చితక నేతలు సైతం అధిష్టాన తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు […] Published Date - 04:00 PM, Mon - 12 February 24
- 
                          #Andhra Pradesh AP: ఏపి ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లు..14 నుంచి ఆందోళన బాటAP Empolyees:తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఏపీలోని ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లు చేస్తున విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి సరైనా స్పందన లేకపోవడంతో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఏపీ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలోని 104 ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివారం భేటి అయి ఉద్యమ శంఖారావం పోస్టర్(Sankha Ravam Poster) ను విడుదల చేశారు. We’re now on WhatsApp. Click […] Published Date - 11:22 AM, Mon - 12 February 24
- 
                          #Telangana KCR : కేసీఆర్ ఓడిపోవడానికి KA పాల్ కారణమట..!!తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు సీఎం గా పాలించిన కేసీఆర్ సైతం రెండు చోట్ల పోటీ చేయగా..ఒక స్థానం లో మాత్రమే విజయం సాధించి , కామారెడ్డి లో ఓటమి చెందారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ఫై కేసీఆర్ దృష్టి సారించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థానాల్లో విజయం సాధించి బిఆర్ఎస్ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్..కేసీఆర్ […] Published Date - 06:22 PM, Sun - 11 February 24
- 
                          #Andhra Pradesh AP : ఐదేళ్ల తర్వాత బయటకొచ్చిన కోడికత్తి శ్రీను..కొడుకును చూసి భావోద్వేగానికి గురైన తండ్రికోడి కత్తి కేసు (Kodi Kathi Case) లో ఐదేళ్లుగా జైలుకే అంకితమైన శ్రీనివాస్ (Srinivas)..ఎట్టకేలకు బెయిల్ ఫై బయటకు వచ్చారు. 2018, అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తి తో దాడి చేసాడు. ఈ దాడి కేసులో శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు […] Published Date - 10:55 PM, Fri - 9 February 24
- 
                          #Andhra Pradesh BJP – TDP – YCP : ఒకేసారి చంద్రబాబు, జగన్‌లతో బీజేపీ చర్చలు.. వ్యూహం అదేనా ?BJP - TDP - YCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పోషించబోయే పాత్ర ఏమిటి ? Published Date - 11:56 AM, Fri - 9 February 24
- 
                          #Andhra Pradesh Jagan Publicity : సీఎం జగన్ పబ్లిసిటీ చేసుకోరట..రోజమ్మ కాస్త అనే ముందు చూసుకోమ్మా..సీఎం జగన్ (CM Jagan) కు అసలు పబ్లిసిటీ (Publicity ) అనేది నచ్చదు..ఎవరికీ ఫోన్లు చేసి తనను పొగడమని చెప్పారు..చేసిన పనులు , అభివృద్ధి , ప్రజలకు సేవ చేయాలి..అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలి..ఇలా ప్రతి నిత్యం..ప్రజల కోసమే..ప్రజల ఆలోచనల గురించే తప్ప మరోటి ఉండదట..ఇదంతా ఎవరు చెప్పారో తెలుసా..? రాష్ట్ర మంత్రి , వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా (Minister Roja) చెప్పిన మాటలు. ఈ మాటలు విన్న వారు..చదివిన వారంతా..వామ్మో ఏంటి […] Published Date - 11:00 PM, Thu - 8 February 24
- 
                          #Cinema Yatra 2 : ప్రజలను దగ్గరుండి యాత్ర 2 కు తీసుకెళ్తున్న వైసీపీ శ్రేణులు ..?ఐదేళ్ల క్రితం సరిగ్గా ఎన్నికల సమయంలో మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర (Yatra) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి విజయం సాధించింది. 2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రభావం అప్పట్లో జనాలపై బాగా పడింది. ఇక ఇప్పుడు సరిగ్గా మళ్లీ ఎన్నికల సమయంలో యాత్ర 2 (Yatra 2)ను తీసుకొచ్చారు. ఈరోజు ఈ సినిమా […] Published Date - 08:02 PM, Thu - 8 February 24
- 
                          #Andhra Pradesh Kodi Kathi Case : ఐదేళ్ల తర్వాత కోడికత్తి శ్రీనివాస్ కు బెయిల్ లభించిందిహత్యలు చేసిన వారికే ఆరు నెలలు తిరగకముందే బెయిల్ వస్తున్న ఈరోజుల్లో..పాపం శ్రీనివాస్ (Kodi Kathi Srinivas bail) కోడి కత్తి దాడి లో ఐదేళ్ల కు బెయిల్ వచ్చింది. 2018, అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తి తో దాడి చేసాడు. ఈ దాడి కేసులో శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని […] Published Date - 01:43 PM, Thu - 8 February 24
- 
                          #Andhra Pradesh YCP Rajya Sabha Candidates : వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు?మరికొన్ని నెలల్లో ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని సీఎం జగన్ (AP CM Jagan) వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ.. ఇప్పటికే ఆరు జాబితాల్లో ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం జగన్. అలాగే ఏపీ రాజ్యసభ అభ్యర్థులపై కూడా […] Published Date - 10:42 AM, Wed - 7 February 24
- 
                          #Andhra Pradesh Jagan : అసెంబ్లీ లో జగన్ లాస్ట్ స్పీచ్..అభివృద్ధి..నష్టాలపై ఎమోషనల్ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Sessions 2024) సీఎం జగన్ (CM Jagan) ఎమోషనల్ గా మాట్లాడారు. తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి..గత ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాలు, కేంద్ర విభజన , హైదరాబాద్ ను కోల్పోవడం తో ఏపీకి జరిగిన నష్టం తదితర అంశాల గురించి ప్రస్తావించారు. అలాగే కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని సైతం చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ను కోల్పోవడంతో ఈ పదేళ్లలో ఏపీ రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయినట్లు జగన్ చెప్పుకొచ్చారు. […] Published Date - 05:46 PM, Tue - 6 February 24
- 
                          #Andhra Pradesh Ambati Rambabu : జగన్ సక్సెస్ ఫుల్ సీఎం..చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం..ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకిరిపై ఒకరు విమర్శస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. చంద్రబాబు 2014 నుండి 2019 వరకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని […] Published Date - 06:36 PM, Mon - 5 February 24
- 
                          #Andhra Pradesh Chelluboina Venu : పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగన్ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై నమ్మకం వచ్చిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chellaboina venugopal krishna) తెలిపారు. రాష్ట్రంలో పేదరికం తగ్గిందని, పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగనేనని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మేనిఫెస్టో 100శాతం అమలు చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మొదలవ్వగానే టీడీపీ వాకౌట్ చేసిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. టీడీపీకి గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావని […] Published Date - 06:31 PM, Mon - 5 February 24
- 
                          #Andhra Pradesh Pawan : సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా..? – పవన్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..వైసీపీ అధినేత , సీఎం జగన్ (CM Jagan) ఫై నిప్పులు చెరిగారు. జగన్ మాట్లాడితే సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా? ఆమెపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడినా ఆయన పట్టించుకోరు..ఇదేనా జగన్ అంటూ పవన్ విరుచుకపడ్డారు. ఏపీ సీఎం జగన్ అర్జునుడిలా ఫీలవుతున్నారని విమర్శించారు. ‘మమ్మల్ని జగన్ కౌరవులు అంటున్నారు. ఇది కలియుగం. కౌరవులు పాండవులతో పోల్చుకోకండి. […] Published Date - 11:46 PM, Sun - 4 February 24
- 
                          #Andhra Pradesh Siddam : ‘సిద్ధం’ సభలో జగన్ పైకి దూసుకొచ్చిన వ్యక్తి..షాక్ లో నేతలుదెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జగన్ (CM Jagan) అభివాదం చేస్తుండగా..ఓ యువకుడు (YCP Fan) సీఎం పైకి దూసుకొచ్చాడు..ఒక్కసారిగా యువకుడు జగన్ వద్దకు రావడంతో సెక్యూర్టీ సిబ్బందితో పాటు నేతలు ఖంగారుకు గురయ్యారు. మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..ఇందుకోసం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓ పక్క […] Published Date - 08:40 PM, Sat - 3 February 24
- 
                          #Andhra Pradesh Anakapalle : అధికార పార్టీకి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి కరువుడా. ప్రసాదమూర్తి అధికార పార్టీ (YCP)కి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్… ఇప్పుడు అభ్యర్థులను విడతవారీగా ప్రకటిస్తుండడంతో… టికెట్ ఆశించి, భంగపడ్డ నేతలు సహా అసంతృప్తులు మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. మరోవైపు కొన్ని స్థానాల్లో అధికార పార్టీకి అభ్యర్థులు దొరకక, దిక్కులు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అందులో ప్రధానంగా చెప్పుకుంటే, అనకాపల్లి (Anakapalle) లోక్ సభ స్థానం […] Published Date - 05:04 PM, Sat - 3 February 24
 
                     
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
  