HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Is My 4th Wife Says Pawan Kalyan

Pawan 4th Wife : పవన్ కళ్యాణ్ తో జగన్ పెళ్లి చేసిన ఫ్యాన్స్..

  • Author : Sudheer Date : 29-02-2024 - 11:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Says 4th Wife
Pawan Says 4th Wife

బుధువారం తాడేపల్లి గూడెం లో జరిగిన టీడీపీ – జనసేన ఉమ్మడి ‘జెండా’ సభ (Janasena TDP ‘Jenda’ Public Meeting)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ డైలాగ్స్..ఓ రేంజ్ పంచ్ లు కూడా వేసి జగన్ ఫై తన కసిని తీర్చుకున్నాడు. తన పెళ్లిళ్లపై వైసీపీ చేస్తున్న విమర్శలపై కూడా తనదైన కౌంటర్ ఇచ్చాడు. ‘పవన్ అంటే మూడు పెళ్లిళ్లు (Pawan Kalyan 3 Marriages). రెండు విడాకులు అని పదే పదే అంటారు. జగన్ (Jagan) అయితే నాలుగు పెళ్లిళ్లు అంటాడు. మరి ఆ నాలుగో భార్య జగన్ (Pawan Kalyan 4th Wife Jagan) ఏమో నాకు తెలీదు’ అంటూ సెటైర్ వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ డైలాగ్ కు వేదిక ఫై ఉన్న నేతలే కాదు సభకు వచ్చిన కార్యకర్తలు , అభిమానులు ఓ రేంజ్ లో నవ్వులు చిందించారు. అంతే కాదు ఈ కార్యక్రమం చూస్తున్న అభిమానులు కూడా అన్న ఏమన్నా వేసావా..అంటూ మాట్లాడుకోవడం , కామెంట్స్ చేయడం చేసారు. రాత్రి నుండి నెటిజన్లు , అభిమానులు తమ టాలెంట్ కు పదును పెట్టారు. రకరకాల వీడియోస్ , మీమ్స్ , జగన్ – పవన్ కళ్యాణ్ పిక్స్ తో బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సెట్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇద్దరికీ పెళ్లి చేసారు. గబ్బర్ సింగ్ మూవీ లో పవన్ – శృతి హాసన్ ల పిక్ లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి చాల రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుండి ఓ పవర్ ఫుల్ స్పీచ్ రావడం తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్ పవన్ కళ్యాణ్ #Pawanakalyan #TDPJanasena #ysjagan #HashtagU pic.twitter.com/t8WNY0keRZ

— Hashtag U (@HashtaguIn) February 28, 2024

పెళ్లికీ కూడా పిలవలేదు. సర్లే సర్లే ఏనేనో అనుకుంటాం, మా ఆన్న నీ బాగా చూసుకో నాలుగో వొదిన ❤️🥰 pic.twitter.com/HwI5THxBep

— Sandhya Reddy YSCRP 🇺🇿 (@SandhyaSamayam) February 28, 2024

Read Also : Water Apple: వాటర్ యాపిల్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4th wife
  • jagan
  • Pawan Kalyan

Related News

Jagan Babu Pawan

జగన్ను ‘అష్టదిగ్బంధనం’ చేయబోతున్న బాబు – పవన్ ?

మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోని చంద్రబాబు , అండ్ పవన్..ఇక వైసీపీ నేతల కట్టడికి ఉకూం జారీ చేస్తున్నారు. ఇప్పటికే అంబటి ని లోపల వేయగా..మిగతా నేతల ఆటలు కట్టించేందుకు చూస్తున్నారు ముఖ్యంగా జగన్ ను అష్టదిగ్బంధనం చేయాలనీ కసరత్తులు మొదలుపెట్టారు.

  • Chandrababu Pawan Kalyan

    తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

  • Pawan Kalyan Campaign In Mu

    తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

Latest News

  • BSNL సరికొత్త ఆఫర్ ! అతి తక్కువ రీఛార్జ్ తో రోజుకు 2.6 జీబీ డేటా తో ఏడాది అంత మాట్లాడొచ్చు !!

  • Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు

  • ఇలా తయారేంట్రా బాబు !! భర్త ను ప్రియుడితో కలిసి ఆక్సిడెంట్ చేసి హత్య చేసిన భార్య

  • IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్

  • యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి తలలు పట్టుకున్న నిర్మాతలు

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd