HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kapu Leaders Against For Pawan

AP : పవన్ పై కాపు నేత పోటీ..జగన్ ఏమన్నా ప్లానా..?

  • Author : Sudheer Date : 02-03-2024 - 10:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Speech 2
Pawan Speech 2

గత ఎన్నికల్లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను రెండు చోట్ల ఓడగొట్టామో…మరోసారి అలాగే పవన్ కళ్యాణ్ ను చిత్తుగా ఓడించాలని జగన్ (Jagan) చేస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఫై గట్టి నేతను బరిలోకి దింపాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫై అదే సామజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక స్థానాల నుండి పోటీ చేయగా..రెండు చోట్ల ఓటమి చెందారు. అందుకే ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీ లో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తూ తనకు ఎక్కువ అనుకూలంగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. గాజువాక , భీమవరం ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని మొన్నటి వరకు వార్తలు వినిపించిన..ప్రస్తుతం మాత్రం పవన్ పిఠాపురం నుండి బరిలోకి దిగాలని చూస్తున్నాడట.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నియోజకవర్గంలో 91,000 కాపుల ఓట్లు ఉన్నాయి. కాపు ఓట్లన్నీ జనసేనకు పడతాయని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చేనందుకు సీఎం జగన్ మరో ప్లాన్ చేసినట్లు అంత మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పై పోటీకి ముద్రగడ ఫ్యామిలీ సభ్యుడ్ని బరిలో దింపాలని చూస్తున్నారట. అదే సామజిక నేతను దించితే బాగుంటుందని , పోటీ కూడా గట్టిగా ఉంటుందని , ఈజీ గా పవన్ కళ్యాణ్ ను ఓడించగొట్టొచ్చని జగన్ స్కెచ్ వేస్తున్నాడట. ఇప్పటికే కాపు నేతలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం తో ఉన్నారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్ చేస్తుండడం , 24 స్థానాల్లో బరిలోకి దిగుతుండడం ఇవన్నీ కాపు సంఘాలకు నచ్చడం లేదు. వీటిని జగన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే పవన్ ఫై అదే కులానికి చెందిన వ్యక్తిని దింపితే విజయం వైసీపీ కే వరిస్తుందని భావిస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Read Also : Cheepurupalli : బొత్స ఫై పోటీకి వెనుకడుగు వేస్తున్న టీడీపీ నేతలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • Pawan Kalyan
  • Pawan Pithapuram
  • Pawan Vs Mudragada
  • Pithapuram Politics

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Jagan App

    Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd