Jagadish Reddy
-
#Telangana
KTR : కేటీఆర్, జగదీశ్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
. విచారణ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ, మేడిపల్లి పోలీసులు తమ కస్టమర్లపై నమోదుచేసిన సెక్షన్లు పూర్తిగా నిరాధారంగా ఉన్నాయని వాదించారు. పోలీసులు చట్టాన్ని సరైన రీతిలో అన్వయించకపోవడం వల్ల, ఈ కేసు సరైన ఆధారాల లేకుండా నమోదయిందని న్యాయస్థానానికి వివరించారు.
Published Date - 05:47 PM, Fri - 20 June 25 -
#Speed News
KTR : జగదీశ్‌రెడ్డి సస్పెండ్.. భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారు: కేటీఆర్
స్పీకర్ పట్ల జగదీశ్‌రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేయడం దారుణం అని కేటీఆర్ అన్నారు.
Published Date - 05:26 PM, Thu - 13 March 25 -
#Telangana
Jagadish Reddy : ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్య
Jagadish Reddy : నల్గొండలో మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను, తెలంగాణ తల్లి రూపు మార్పును తీవ్రంగా ఎండగట్టారు. తాము ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ మాత విగ్రహాన్ని సచివాలయంలో ఉంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
Published Date - 04:12 PM, Sun - 8 December 24 -
#Telangana
Revanth as BJP B-Team: బీజేపీ బీ-టీమ్‌గా రేవంత్, కవిత బెయిల్ రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పార్టీ బి టీమ్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కవిత బెయిల్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కామెంట్స్ పై ఆయన మండిపడ్డారు. అలాగే మద్యం కుంభకోణం పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇదో పెద్ద బూటకపు కేసు అంటూ వ్యాఖ్యానించాడు.
Published Date - 04:15 PM, Wed - 28 August 24 -
#Telangana
TG Assembly : కోమటిరెడ్డి-జగదీష్ రెడ్డి ల మధ్య ‘రాజీనామా’ ఛాలెంజ్..
నల్గొండలో జగదీశ్ రెడ్డిపై క్రిమినల్ రికార్డ్ ఉందని కోమటిరెడ్డి ఆరోపించారు. అయితే ఆ రికార్డ్ చూపిస్తే ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు
Published Date - 02:41 PM, Mon - 29 July 24 -
#India
‘Note For Vote’ Case : ఓటుకు నోటు కేసు..బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు షాకిచ్చిన సుప్రీం
ఓటుకు నోటు కేసు ట్రయల్ ను భోపాల్ కు మార్చాల్సిన అవసరం ఏముందని జగదీశ్ రెడ్డి లాయర్లను బెంచ్ ప్రశ్నించింది.
Published Date - 02:50 PM, Mon - 22 July 24 -
#Speed News
Jagadish Reddy: మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడు
Jagadish Reddy: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్సీ తాత మధు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం .సంజయ్ కుమార్ బిఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉంది. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరాం. ఈరోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారు. గతంలో పార్టీ మారిన […]
Published Date - 11:59 PM, Tue - 25 June 24 -
#Telangana
KCR : కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు బిజెపి ప్లాన్ – జగదీష్ రెడ్డి
కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివి తక్కువతనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీకు తొందరగా ఉన్నట్లుందని ధ్వజమెత్తారు
Published Date - 11:09 PM, Tue - 18 June 24 -
#Speed News
Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలపై జగదీశ్ రెడ్డి ఫైర్.. కారణమిదే
Jagadish Reddy: బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్,బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈఆర్సీ ముందు కాంగ్రెస్,బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారని, ఏ విచారణకు అయినా సిద్దమని మేము ఛాలెంజ్ చేశాం అని గుర్తు చేశారు. కమీషన్ పాత్రపైన కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారని, విచారణ చేసే అర్హత కమీషన్ చైర్మన్ కోల్పోయారని కేసీఆర్ లేఖ రాశారు అని మాజీ మంత్రి అన్నారు. ఇచ్చిన గడువు ప్రకారం మేము సమాధానం […]
Published Date - 05:27 PM, Sun - 16 June 24 -
#Telangana
Jagadish Reddy: మాజీ మంత్రి జానారెడ్డి పై జగదీష్ రెడ్డి గరం గరం
Jagadish Reddy: పుత్ర వాత్సాల్యంతో విపక్షం పై విమర్శలు చేస్తున్నారు సరే మీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెలగ బెట్టింది ఏమిటో వివరించాలని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ని డిమాండ్ చేశారు. 35 సంవత్సరాలు శాసనసభ్యుడిగా 15 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా జిల్లాకు కలిగిన ప్రయోజనం శూన్యమే అన్నారు.అటువంటి మీరు పుత్రవాత్సల్యం కొద్దీ సూర్యాపేటకు వచ్చి సూర్యాపేటకు జగదీష్ రెడ్డి ఏమి చెయ్యలేదంటూ మీరు […]
Published Date - 08:03 PM, Fri - 10 May 24 -
#Telangana
Jagadish Reddy : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశిస్తాయి
లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారాయని, రాష్ట్ర సురక్షితమైన భవిష్యత్తు బీఆర్‌ఎస్ చేతుల్లోనే ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పునరుద్ఘాటించారు.
Published Date - 11:00 PM, Thu - 9 May 24 -
#Telangana
Jagadish Reddy: కోమటిరెడ్డిపై జగదీశ్ రెడ్డి ఫైర్.. చెత్త మాటలంటూ ఘాటుగా రియాక్షన్
Jagadish Reddy: తనపై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను చెత్తవంటూ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఆయన మాటలు ప్రజలకు ఏ రూపంలో కుడా ఉపయోగపడ జాలవని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ సోమాజిగూడా లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీ ట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి […]
Published Date - 06:12 PM, Thu - 9 May 24 -
#Telangana
Jagadish Reddy : వైఎస్‌ఆర్ ముడుపులతోనే మీకు ఆస్తులు.. కోమటి రెడ్డి బ్రదర్స్‌పై జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Jagadish Reddy: ఈరోజు నల్గొండలో (Nalgonda)రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనార్ధన్ రావు మృతదేహానికి బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సోదరులు పై మండిపడ్డారు. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి, సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్‌ఆర్ వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. రేవంత్ బూట్లు తుడుస్తున్నారు కోమటిరెడ్డి అన్నదమ్ములు అంటూ వ్యాఖ్యలు చేశారు. నా చరిత్ర ఎంటో, […]
Published Date - 02:45 PM, Thu - 18 April 24 -
#Telangana
Jagdish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagdish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉదయం పరిశీలించారు.
Published Date - 04:53 PM, Thu - 4 April 24 -
#Speed News
Telangana: పవర్ ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడిన జగదీశ్ రెడ్డి జైలుకే: కోమటిరెడ్డి
భదాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల అమలు, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
Published Date - 07:59 PM, Wed - 24 January 24